ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 01 MAY 2022 9:30AM by PIB Hyderabad

 

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 189.17 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 19,092

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.04%

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

గత 24 గంటల్లో 2,876 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,25,36,253 కు పెరిగింది.

గత 24 గంటల్లో 3,324 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.71%

వారపు పాజిటివిటీ రేటు 0.68%

గత 24 గంటల్లో చేసిన 4,71,087 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 83.79 కోట్ల పరీక్షలు చేశారు.  

***


(రిలీజ్ ఐడి: 1821836) సందర్శకుల సూచీ సంఖ్య : : 170
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Gujarati , Tamil , Malayalam