ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్ -19 వాక్సినేషన్ తాజా పరిస్థితి - 462 వ రోజు


భారతదేశ మొత్తం వాక్సినేషన్ కవరేజీ 187.44 కోట్లు దాటింది

నిన్న సాయంత్రం 7 గంటల వరకు 17 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు వేయడం జరిగింది

Posted On: 22 APR 2022 8:10PM by PIB Hyderabad

భారతదేశం కోవిడ్ -19 టీకా కవరేజీ నేడు 187.44 కోట్లు (187,44,58,383) దాటింది. నిన్న సాయంత్రం 7 గంటల వరకు 17 లక్షలకు పైగా (17,01,248) వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.  రాత్రికి చివరి నివేదికల సంకలనంతో రోజువారీ టీకా సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.
 

వ్యాక్సిన్ మోతాదుల సంచిత కవరేజ్, జనాభా ప్రాధాన్యత సమూహాల ఆధారంగా విభజించడం జరిగింది. వాక్సినేషన్ కవరేజీ క్రింది విధంగా ఉంది:

 

మొత్తం వాక్సినేషన్ డోసుల కవరేజీ 

హెచ్సిడబ్ల్యూలు 

మొదటి డోస్ 

10404661

2వ డోస్ 

10011387

ప్రికాషన్ డోస్ 

4676148

ఎఫ్ఎల్డబ్ల్యూలు 

మొదటి డోస్

18414819

2వ డోస్ 

17530930

ప్రికాషన్ డోస్

7299702

12-14 సంవత్సరాల వయో వర్గం 

మొదటి డోస్

26146536

 

2వ డోస్ 

2297896

 15-18 సంవత్సరాల వయో వర్గం 

మొదటి డోస్

58090624

 

2వ డోస్ 

41160002

18-44 సంవత్సరాల వయస్సు గలవారికి 

మొదటి డోస్

555443409

2వ డోస్

474948612

ప్రికాషన్ డోస్ 

65064

 45-59 సంవత్సరాల వయస్సు గలవారు 

మొదటి డోస్

202877492

2వ డోస్

187261830

ప్రికాషన్ 

243316

60 ఏళ్ళ పైబడ్డవారు 

మొదటి డోస్

126834515

రెండవ డోస్ 

116655220

ప్రికాషన్ డోస్ 

14096220

మొత్తం మొదటి డోస్ వేసుకున్న వారి సంఖ్య

998212056

మొత్తం రెండవ డోస్ తీసుకున్నవని.. 

849865877

ప్రికాషన్ డోస్ 

26380450

మొత్తం 

1874458383

 

తేదీ: 22, ఏప్రిల్, 2022 (462వ రోజు )

హెచ్సిడబ్ల్యూలు 

1st Dose

46

2nd Dose

538

Precaution Dose

14176

ఎఫ్ఎల్డబ్ల్యూలు 

1st Dose

90

2nd Dose

801

Precaution Dose

30463

12-14 ఏళ్ల వారు 

1st Dose

345853

 

2nd Dose

504848

15-18 ఏళ్ల వారు 

1st Dose

39602

 

2nd Dose

124960

18-44 ఏళ్ల వారు 

1st Dose

28700

2nd Dose

338096

Precaution Dose

6637

45-59 ఏళ్ల వయసు గలవారు 

1st Dose

3756

2nd Dose

69405

Precaution Dose

28999

60 ఏళ్ళు పైబడ్డవారు 

1st Dose

2842

2nd Dose

45195

Precaution Dose

116241

మొత్తం వేసిన మొదటి డోసులు 

420889

మొత్తం వేసిన 2వ డోసులు 

1083843

ప్రికాషన్ డోస్ 

196516

మొత్తం 

1701248

 

కోవిడ్-19 నుండి దేశంలో అత్యంత హాని కలిగించే జనాభా సమూహాలను రక్షించే సాధనంగా టీకా వేసే కార్యక్రమం క్రమం తప్పకుండా సమీక్షిస్తారు.  

 

****


(Release ID: 1819185) Visitor Counter : 151


Read this release in: English , Urdu , Hindi , Manipuri