యు పి ఎస్ సి

యుపీఎస్‌సీ ద్వారా మార్చి, 2022 రిక్రూట్‌మెంట్ ఫలితాలు ఖరారు

Posted On: 19 APR 2022 12:04PM by PIB Hyderabad

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  (యుపీఎస్‌సీ) ద్వారా మార్చి, 2022 నెల  రిక్రూట్‌మెంట్ ఫలితాలు ఖరారు చేయబడ్డాయి. ఈ వివ‌రాల‌ను సంబంధిత‌ అభ్యర్థులకు వ్య‌క్తిగ‌తంగా పోస్ట్ ద్వారా తెలియజేయబడింది.
వివ‌రాల కోసం ఇక్క‌డ‌ క్లిక్ చేయండి
                                                         

****



(Release ID: 1818285) Visitor Counter : 166