ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 431వ రోజు


181.85 కోట్ల డోసులను దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 27 లక్షలకు పైగా డోసులు పంపిణీ

12-14 ఏళ్ల వారికి ఇప్పటివరకు 50 లక్షలకు పైగా డోసులు నిర్వహణ

నాడు పోస్టు చేయడమైనది: 22 MAR 2022 8:29PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 181.85 కోట్ల ( 1,81,85,58,263 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 27 లక్షలకు పైగా ( 27,30,436 ) టీకా డోసులు ఇచ్చారు. 12-14 ఏళ్ల వారికి ఇప్పటివరకు 50 లక్షలకు పైగా ‍( 50,32,055 ) డోసులు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, గుర్తించిన ప్రాధాన్యత వర్గాలకు (ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది, 60 ఏళ్లు పైబడినవారు) ఇప్పటివరకు 2.20 కోట్లకు పైగా ( 2,20,04,536 ) ముందు జాగ్రత్త డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10403170

రెండో డోసు

9992497

ముందు జాగ్రత్త డోసు

4378847

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18412347

రెండో డోసు

17492466

ముందు జాగ్రత్త డోసు

6702658

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

5032055

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

56386549

 

రెండో డోసు

36084167

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

553941672

రెండో డోసు

460757511

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202636161

రెండో డోసు

184090591

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126659198

రెండో డోసు

114665343

ముందు జాగ్రత్త డోసు

10923031

మొత్తం మొదటి డోసులు

973471152

మొత్తం రెండో డోసులు

823082575

ముందు జాగ్రత్త డోసులు

22004536

మొత్తం డోసులు

1818558263

 

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: మార్చి 22, 2022 (431వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

44

రెండో డోసు

721

ముందు జాగ్రత్త డోసు

8971

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

72

రెండో డోసు

1440

ముందు జాగ్రత్త డోసు

17470

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

1493733

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

85858

 

రెండో డోసు

248292

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

61500

రెండో డోసు

508111

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

8478

రెండో డోసు

119110

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

5977

రెండో డోసు

74659

ముందు జాగ్రత్త డోసు

96000

మొత్తం మొదటి డోసులు

1655662

మొత్తం రెండో డోసులు

952333

ముందు జాగ్రత్త డోసులు

122441

మొత్తం డోసులు

2730436

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాల వారిని వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

****


(రిలీజ్ ఐడి: 1808529) సందర్శకుల సూచీ సంఖ్య : : 197
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri , Punjabi