పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
విమానాశ్రయాల్లో గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు చేస్తోన్న ప్రభుత్వం
ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్‌లు కార్బన్ తటస్థీకరణ & నికర సున్నా ఉద్గారాల దిశగా పని చేయాలని సూచన
Posted On:
21 MAR 2022 3:18PM by PIB Hyderabad
విమానాశ్రయాలలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం కోసం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సహా విమానాశ్రయ ఆపరేటర్లు గ్రీన్, పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయడం మరియు స్వీయ వినియోగం కోసం వివిధ ప్రదేశాలలో/విమానాశ్రయాలలో నెట్ మీటరింగ్ / క్యాప్టివ్ మోడ్‌లో సౌర విద్యుత్ ప్లాంట్‌లను ఏర్పాటు చేశారు. అదనంగా, కొన్ని విమానాశ్రయాలు ఓపెన్ యాక్సెస్ ద్వారా గ్రీన్ ఎనర్జీని పొందుతున్నాయి. సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన విమానాశ్రయాల యొక్క రాష్ట్రం/యుటి వారీగా వివరాలు అనుబంధంలో ఉన్నాయి.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA) దేశంలోని విమానాశ్రయాలలో కార్బన్ న్యూట్రాలిటీ మరియు నికర శూన్య కార్బన్ ఉద్గారాలను సాధించడం కోసం చర్యలు చేపట్టింది. భారతీయ విమానాశ్రయాల యొక్క కార్బన్ అకౌంటింగ్, రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రామాణీకరించడానికి; అలాగే వాతావరణంపై అవగాహన కల్పించడానికి నాలెడ్జ్ షేరింగ్ సెషన్‌లను నిర్వహించింది. ఇంకా, షెడ్యూల్డ్ కార్యకలాపాలతో ఉన్న విమానాశ్రయ ఆపరేటర్‌లు తమ సంబంధిత విమానాశ్రయాలలో కార్బన్ ఉద్గారాలను మ్యాప్ చేయాలని, దశలవారీగా కార్బన్ న్యూట్రాలిటీ & నికర సున్నా ఉద్గారానికి కృషి చేయాలని సూచించారు.
అనుబంధం
|
|
|
|
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
విమానాశ్రయం పేరు
|
1
|
అండమాన్ & నికోబార్ ద్వీపాలు (కేంద్రపాలిత ప్రాంతం)
|
పోర్ట్‌బ్లెయిర్
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
రాజమండ్రి
|
3
|
విజయవాడ
|
4
|
తిరుపతి
|
5
|
అస్సాం
|
డిబ్రుగర్ (మోహన్ బరి)
|
6
|
జోరత్
|
7
|
సిల్చర్
|
8
|
గౌహతి
|
9
|
బీహార్
|
గయ
|
10
|
పాట్నా
|
11
|
ఛత్తీస్‌ఘఢ్
|
రాయ్‌పూర్
|
12
|
చంఢీఘఢ్ (కేంద్రపాలిత ప్రాంతం)
|
చంఢీఘఢ్
|
13
|
ఢిల్లీ (కేంద్రపాలిత ప్రాంతం)
|
సఫ్దర్‌జంగ్
|
14
|
IGI విమానాశ్రయం
|
15
|
గుజరాత్
|
రాజ్ కోట్
|
16
|
వడోదర
|
17
|
భుజ్
|
18
|
అహ్మదాబాద్
|
19
|
ఝార్ఖండ్
|
రాంచీ
|
20
|
కర్నాటక
|
KIA బెంగళూరు
|
21
|
కేరళ
|
కాలికట్
|
22
|
కొచ్చిన్
|
23
|
తిరువనంతపురం
|
24
|
లడఖ్ (కేంద్రపాలిత ప్రాంతం)
|
లెహ్
|
25
|
మధ్య ప్రదేశ్
|
భోపాల్
|
26
|
ఇండోర్
|
27
|
మహరాష్ట్ర
|
గొండియా
|
28
|
జుహు
|
29
|
ఔరంగాబాద్
|
30
|
నాగపూర్
|
31
|
పుణె
|
32
|
CSMI ముంబయి విమానాశ్రయం
|
33
|
షిర్డీ
|
34
|
నాశిక్ (ఓజర్)
|
35
|
మణిపూర్
|
ఇంఫాల్
|
36
|
ఒడిషా
|
ఝార్సుగూడ
|
37
|
భువనేశ్వర్
|
38
|
పుదుచ్చేరి (కేంద్రపాలిత ప్రాంతం)
|
పుదుచ్చేరి
|
39
|
పంజాబ్
|
అమృత్‌సర్
|
40
|
రాజస్థాన్
|
కిషన్ గర్గ్
|
41
|
జైసల్మేర్
|
42
|
జోధ్‌పూర్
|
43
|
జైపూర్
|
44
|
తమిళనాడు
|
మధురై
|
45
|
చెన్నై
|
46
|
తిరుచిరాపల్లి (త్రిచ్చీ)
|
47
|
తెలంగాణ
|
RGI హైదరాబాద్ విమానాశ్రయం
|
48
|
హైదరాబాద్ (బేగంపేట్)
|
49
|
త్రిపుర
|
అగర్తల
|
50
|
ఉత్తర్ ప్రదేశ్
|
అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్)
|
51
|
కాన్పూర్
|
52
|
లక్నో
|
53
|
వారణాసి
|
54
|
పశ్చిమ బెంగాల్
|
బగ్దోర
|
55
|
కోల్‌కతా
|
****
(Release ID: 1807990)
Visitor Counter : 241