ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 టీకాల తాజా సమాచారం- 421వ రోజు
దాదాపు 180 కోట్ల డోసుల మైలురాయిని దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం
ఇవాళ రాత్రి 7 గంటల వరకు 17 లక్షలకుపైగా డోసులు పంపిణీ
Posted On:
12 MAR 2022 8:53PM by PIB Hyderabad
భారతదేశ టీకా కార్యక్రమం 180 కోట్ల ( 1,80,10,69,235 ) డోసుల మైలురాయిని దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 17 లక్షలకు పైగా ( 17,82,501 ) టీకా డోసులు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, గుర్తించిన ప్రాధాన్యత వర్గాలకు (ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ సిబ్బంది, 60 ఏళ్లు పైబడినవారు) ఇప్పటివరకు 2.12 కోట్లకు పైగా ( 2,12,29,004 ) ముందు జాగ్రత్త డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
టీకా డోసుల్లో 180 కోట్ల చారిత్రాత్మక మైలురాయిని అందుకున్నందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి యావత్‌దేశాన్ని అభినందించారు.
'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:
దేశవ్యాప్త కొవిడ్ టీకాల సమాచారం
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోసు
|
10402610
|
రెండో డోసు
|
9984292
|
ముందు జాగ్రత్త డోసు
|
4309429
|
ఫ్రంట్‌లైన్ సిబ్బంది
|
మొదటి డోసు
|
18411407
|
రెండో డోసు
|
17476470
|
ముందు జాగ్రత్త డోసు
|
6542730
|
15-18 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
55862634
|
|
రెండో డోసు
|
33723777
|
18-44 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
553299604
|
రెండో డోసు
|
455081671
|
45-59 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
202525183
|
రెండో డోసు
|
182697189
|
60 ఏళ్లు పైబడినవారు
|
మొదటి డోసు
|
126587542
|
రెండో డోసు
|
113787852
|
ముందు జాగ్రత్త డోసు
|
10376845
|
మొత్తం మొదటి డోసులు
|
967088980
|
మొత్తం రెండో డోసులు
|
812751251
|
ముందు జాగ్రత్త డోసులు
|
21229004
|
మొత్తం డోసులు
|
1801069235
|
'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:
తేదీ: మార్చి 12, 2022 (421వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోసు
|
69
|
రెండో డోసు
|
1161
|
Precaution Dose
|
9215
|
ఫ్రంట్‌లైన్ సిబ్బంది
|
మొదటి డోసు
|
103
|
రెండో డోసు
|
2020
|
Precaution Dose
|
15557
|
15-18 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
60004
|
|
రెండో డోసు
|
353912
|
18-44 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
108889
|
రెండో డోసు
|
809495
|
45-59 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
22097
|
రెండో డోసు
|
206670
|
60 ఏళ్లు పైబడినవారు
|
మొదటి డోసు
|
12236
|
రెండో డోసు
|
131298
|
ముందు జాగ్రత్త డోసు
|
49775
|
మొత్తం మొదటి డోసులు
|
203398
|
మొత్తం రెండో డోసులు
|
1504556
|
ముందు జాగ్రత్త డోసులు
|
74547
|
మొత్తం డోసులు
|
1782501
|
జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాల వారిని వైరస్ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
****
(Release ID: 1805603)
Visitor Counter : 174