ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 414వ రోజు


దాదాపు 178.80 కోట్ల డోసులు దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 23 లక్షలకుపైగా డోసులు పంపిణీ

Posted On: 05 MAR 2022 8:15PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం  178.80 కోట్ల (  1,78,80,37,981 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు  23  లక్షలకు పైగా (  23,23,288  ) టీకా డోసులు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, గుర్తించిన ప్రాధాన్యత వర్గాలకు (ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది, 60 ఏళ్లు పైబడినవారు) ఇప్పటివరకు  2.06 కోట్లకు పైగా (  2,06,08,011 ) ముందు జాగ్రత్త డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10402069

రెండో డోసు

9975317

ముందు జాగ్రత్త డోసు

4242878

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18410414

రెండో డోసు

17458815

ముందు జాగ్రత్త డోసు

6373464

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

55365272

 

రెండో డోసు

30753607

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

552528971

రెండో డోసు

449376379

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202395099

రెండో డోసు

181332025

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126505012

రెండో డోసు

112926990

ముందు జాగ్రత్త డోసు

9991669

మొత్తం మొదటి డోసులు

965606837

మొత్తం రెండో డోసులు

801823133

ముందు జాగ్రత్త డోసులు

20608011

మొత్తం డోసులు

1788037981

 

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: మార్చి 05, 2022 (414వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

82

రెండో డోసు

1683

ముందు జాగ్రత్త డోసు

13312

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

123

రెండో డోసు

3212

ముందు జాగ్రత్త డోసు

19349

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

94894

 

రెండో డోసు

561079

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

149074

రెండో డోసు

983152

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

28629

రెండో డోసు

236791

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

19308

రెండో డోసు

147981

ముందు జాగ్రత్త డోసు

64619

మొత్తం మొదటి డోసులు

292110

మొత్తం రెండో డోసులు

1933898

ముందు జాగ్రత్త డోసులు

97280

మొత్తం డోసులు

2323288

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాల వారిని వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

 

****



(Release ID: 1803256) Visitor Counter : 144


Read this release in: English , Urdu , Hindi , Manipuri