ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ - 19 వ్యాక్సినేషన్ తాజా సమాచారం: 409 వ రోజు నాటికి భారతదేశం మొత్తం వ్యాక్సినేషన్ కవరేజీ 177.67 కోట్లకు పైగా డోసులు: నేడు (28-02-2022) రాత్రి 7 గంటల సమయానికి 15 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ


డోసులు: నేడు (28-02-2022) రాత్రి 7 గంటల సమయానికి 15 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ

Posted On: 28 FEB 2022 8:02PM by PIB Hyderabad

భారత దేశ కోవిడ్-19 వ్యాక్సినేషన్ కవరేజీ ఈ రోజు 177.67 కోట్లు (1,77,67,18,549) దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 15 లక్షలకు పైగా (15,93,931) వ్యాక్సిన్ మోతాదులు ఇచ్చారు. లబ్ధిదారులలో గుర్తించిన కేటగిరీ (హెచ్ సిడబ్ల్యు, ఎఫ్ ఎల్ డబ్ల్యు,  60 సంవత్సరాలకు పైగా) లకు 2 కోట్ల పైగా (2,00,84,507) ప్రికాషన్ డోసులు ఇచ్చారు. ఈ రాత్రి పొద్దుపోయే సరికి రోజు తుది నివేదికల సంకలనంతో రోజువారీ వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.

 

జనాభా ప్రాధాన్యతగ్రూపుల ఆధారంగా వేరు చేసిన వ్యాక్సిన్ డోసుల క్యుమిలేటివ్ కవరేజీ, క్రింద పేర్కొన్న విధంగా ఉంది:

 

 

                                                మొత్తం టీకా డోసులు

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

రెండో డోసు

ముందు జాగ్రత్త డోసు

10401595

9967653

4180854

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

 

మొదటి డోసు

రెండో డోసు

ముందు జాగ్రత్త డోసు

18409542

17443191

6231673

15-18 ఏళ్ల వారు

 

మొదటి డోసు

రెండో డోసు

54876416

27909986

18-44 ఏళ్ల వారు

 

మొదటి డోసు

రెండో డోసు

551851680

444586761

45-59 ఏళ్ల వారు

 

మొదటి డోసు

రెండో డోసు

202278996

180231553

60 ఏళ్లు పైబడినవారు

 

మొదటి డోసు

రెండో డోసు

ముందు జాగ్రత్త డోసు

 

 

126416262

112260407

9671980

 

మొదటి డోసు తీసుకున్నవారి మొత్తం

 

964234491

రెండవ డోసు తీసుకున్నవారి మొత్తం

 

792399551

ప్రికాషన్ డోసు తీసుకున్నవారి మొత్తం

 

20084507

మొత్తం

 

1776718549

 

 

 

 

 

 

 

జనాభా ప్రాధాన్యతా గ్రూపుల వారీగా వాక్సినేషన్ ప్రక్రియ లో నేటి పురోగతి ఈ క్రింది విధంగా ఉంది:

 

                                        తేదీ: 28 ఫిబ్రవరి, 2022 (409వ రోజు)

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

రెండో డోసు

ముందు జాగ్రత్త డోసు

58

1244

9703

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

 

మొదటి డోసు

రెండో డోసు

ముందు జాగ్రత్త డోసు

88

1800

14220

15-18 ఏళ్ల వారు

 

మొదటి డోసు

రెండో డోసు

80632

415912

18-44 ఏళ్ల వారు

 

మొదటి డోసు

రెండో డోసు

99085

670285

45-59 ఏళ్ల వారు

 

మొదటి డోసు

రెండో డోసు

14290

142336

60 ఏళ్లు పైబడినవారు

 

మొదటి డోసు

రెండో డోసు

ముందు జాగ్రత్త డోసు

12802

౮౩౧౪౯

48327

మొదటి డోసు తీసుకున్నవారి మొత్తం

 

206955

రెండవ డోసు తీసుకున్నవారి మొత్తం

 

1314726

ప్రికాషన్ డోసు తీసుకున్నవారి మొత్తం

 

72250

మొత్తం

 

1593931

 

కోవిడ్-19 నుండి దేశంలోని అత్యంత దుర్బల జనాభా సమూహాలను రక్షించడానికి ఒక సాధనంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను క్రమం తప్పకుండా సమీక్షించడం తో పాటు అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

 

****



(Release ID: 1801996) Visitor Counter : 124