ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 404వ రోజు


దాదాపు 176.47 కోట్ల డోసులు దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 26 లక్షలకుపైగా డోసులు పంపిణీ

Posted On: 23 FEB 2022 7:52PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 176.47 కోట్ల ( 1,76,47,86,112 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 26 లక్షలకు పైగా ( 26,88,373 ) టీకా డోసులు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, గుర్తించిన ప్రాధాన్యత వర్గాలకు (ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది, 60 ఏళ్లు పైబడినవారు) ఇప్పటివరకు 1.94 కోట్లకు పైగా ( 1,94,97,567 ) ముందు జాగ్రత్త డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభాలో ప్రాధాన్యత వర్గాల'కు ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10401091

రెండో డోసు

9960083

ముందు జాగ్రత్త డోసు

4110185

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18408618

రెండో డోసు

17429708

ముందు జాగ్రత్త డోసు

6033480

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

54245330

 

రెండో డోసు

24671636

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

551066647

రెండో డోసు

439821026

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202152510

రెండో డోసు

179193735

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126309207

రెండో డోసు

111628954

ముందు జాగ్రత్త డోసు

9353902

మొత్తం మొదటి డోసులు

962583403

మొత్తం రెండో డోసులు

782705142

ముందు జాగ్రత్త డోసులు

19497567

మొత్తం డోసులు

1761575119

 

''జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: ఫిబ్రవరి 23, 2022 (404వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

87

రెండో డోసు

2401

ముందు జాగ్రత్త డోసు

16529

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

147

రెండో డోసు

3201

ముందు జాగ్రత్త డోసు

24322

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

139567

 

రెండో డోసు

758193

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

182043

రెండో డోసు

1055390

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

28569

రెండో డోసు

222635

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

22596

రెండో డోసు

139481

ముందు జాగ్రత్త డోసు

93212

మొత్తం మొదటి డోసులు

373009

మొత్తం రెండో డోసులు

2181301

ముందు జాగ్రత్త డోసులు

134063

మొత్తం డోసులు

2688373

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాల వారిని వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

 

****



(Release ID: 1800721) Visitor Counter : 105