ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 402వ రోజు


దాదాపు 175.78 కోట్ల డోసులు దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 32 లక్షలకుపైగా డోసులు పంపిణీ

Posted On: 21 FEB 2022 8:02PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 175.78 కోట్ల ( 1,75,78,78,193 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 32 లక్షలకు పైగా ( 32,03,706 ) టీకా డోసులు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, గుర్తించిన వర్గాలకు (ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది, 60 ఏళ్లు పైబడినవారు) ఇప్పటివరకు 1.91 కోట్లకు పైగా ( 1,91,45,905 ) ముందు జాగ్రత్త డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10400835

రెండో డోసు

9954686

ముందు జాగ్రత్త డోసు

4069214

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18408137

రెండో డోసు

17421541

ముందు జాగ్రత్త డోసు

5940877

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

53859455

 

రెండో డోసు

22726740

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

550590431

రెండో డోసు

437153072

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202076048

రెండో డోసు

178625101

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126241710

రెండో డోసు

111274532

ముందు జాగ్రత్త డోసు

9135814

మొత్తం మొదటి డోసులు

961576616

మొత్తం రెండో డోసులు

777155672

ముందు జాగ్రత్త డోసులు

19145905

మొత్తం డోసులు

1757878193

 

'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: ఫిబ్రవరి 21, 2022 (402వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

136

రెండో డోసు

1687

ముందు జాగ్రత్త డోసు

19603

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

205

రెండో డోసు

3198

ముందు జాగ్రత్త డోసు

29452

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

178946

 

రెండో డోసు

987548

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

211513

రెండో డోసు

1203746

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

30718

రెండో డోసు

246774

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

26855

రెండో డోసు

152704

ముందు జాగ్రత్త డోసు

110621

మొత్తం మొదటి డోసులు

448373

మొత్తం రెండో డోసులు

2595657

ముందు జాగ్రత్త డోసులు

159676

మొత్తం డోసులు

3203706

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాలను వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

 

****


(Release ID: 1800197) Visitor Counter : 133