ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 398వ రోజు


దాదాపు 174.59 కోట్ల డోసులు దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 33 లక్షలకుపైగా డోసులు పంపిణీ

Posted On: 17 FEB 2022 7:57PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 174.59 కోట్ల ( 1,74,59,64,833 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 33 లక్షలకు పైగా ( 33,62,813 ) టీకా డోసులు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, గుర్తించిన వర్గాలకు (ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది, 60 ఏళ్లు పైబడినవారు) ఇప్పటివరకు 1.84 కోట్లకు పైగా ( 1,84,27,087 ) ముందు జాగ్రత్త డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10400300

రెండో డోసు

9946429

ముందు జాగ్రత్త డోసు

3996104

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18406990

రెండో డోసు

17404685

ముందు జాగ్రత్త డోసు

5684133

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

53157518

 

రెండో డోసు

19541223

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

549678557

రెండో డోసు

432633596

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

201924653

రెండో డోసు

177652759

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126112489

రెండో డోసు

110678547

ముందు జాగ్రత్త డోసు

8746850

మొత్తం మొదటి డోసులు

959680507

మొత్తం రెండో డోసులు

767857239

ముందు జాగ్రత్త డోసులు

18427087

మొత్తం డోసులు

1745964833

 

'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: ఫిబ్రవరి 17, 2022 (398వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

125

రెండో డోసు

2630

ముందు జాగ్రత్త డోసు

21834

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

229

రెండో డోసు

5008

ముందు జాగ్రత్త డోసు

37044

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

213516

 

రెండో డోసు

963938

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

266120

రెండో డోసు

1221180

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

43422

రెండో డోసు

256635

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

34256

రెండో డోసు

160333

ముందు జాగ్రత్త డోసు

136543

మొత్తం మొదటి డోసులు

557668

మొత్తం రెండో డోసులు

2609724

ముందు జాగ్రత్త డోసులు

195421

మొత్తం డోసులు

3362813

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాలను వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

****


(Release ID: 1799176) Visitor Counter : 218