ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఫిబ్రవరి 18, 2022న షెడ్యూల్ చేసిన సెక్యూరిటీ వేలాన్ని రద్దు చేసిన భారత ప్రభుత్వం

प्रविष्टि तिथि: 14 FEB 2022 8:26PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ నగదు స్థితిని సమీక్షించిన తర్వాత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంప్రదించి, సెప్టెంబర్ 27, 2021 నాటి జారీ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 18, 2022న నిర్వహించాల్సిన అన్ని సెక్యూరిటీల వేలాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుత
ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో భారత ప్రభుత్వం డేటేడ్ సెక్యూరిటీల‌ను వేలం వేయాల‌ని క్యాలెండ‌ర్‌లో గ‌తంలోనే నిర్ణ‌యించినా
ఇప్పుడు దానిని ర‌ద్దు చేసింది. 

 

***


(रिलीज़ आईडी: 1798563) आगंतुक पटल : 172
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi