ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 395వ రోజు


దాదాపు 173.38 కోట్ల డోసులు దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 40 లక్షలకుపైగా డోసులు పంపిణీ

Posted On: 14 FEB 2022 7:52PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 173.38 కోట్ల ( 1,73,38,16,302 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 40 లక్షలకు పైగా ( 40,40,596 ) టీకా డోసులు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, గుర్తించిన వర్గాలకు (ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది, 60 ఏళ్లు పైబడినవారు) ఇప్పటివరకు 1.76 కోట్లకు పైగా ( 1,76,27,475 ) ముందు జాగ్రత్త డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10399674

రెండో డోసు

9935775

ముందు జాగ్రత్త డోసు

3913679

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18405717

రెండో డోసు

17385031

ముందు జాగ్రత్త డోసు

5466554

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

52401155

 

రెండో డోసు

16310368

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

548609814

రెండో డోసు

428258342

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

201733070

రెండో డోసు

176695778

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

125968073

రెండో డోసు

110086030

ముందు జాగ్రత్త డోసు

8247242

మొత్తం మొదటి డోసులు

957517503

మొత్తం రెండో డోసులు

758671324

ముందు జాగ్రత్త డోసులు

17627475

మొత్తం డోసులు

1733816302

 

'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: ఫిబ్రవరి 14, 2022 (395వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

132

రెండో డోసు

2810

ముందు జాగ్రత్త డోసు

26333

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

300

రెండో డోసు

5297

ముందు జాగ్రత్త డోసు

50035

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

257207

 

రెండో డోసు

1260679

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

336822

రెండో డోసు

1341503

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

60197

రెండో డోసు

275743

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

45449

రెండో డోసు

168330

ముందు జాగ్రత్త డోసు

209759

మొత్తం మొదటి డోసులు

700107

మొత్తం రెండో డోసులు

3054362

ముందు జాగ్రత్త డోసులు

286127

మొత్తం డోసులు

4040596

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాలను వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

 

****


(Release ID: 1798561) Visitor Counter : 151