ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 391వ రోజు


దాదాపు 172 కోట్ల డోసుల మైలురాయిని చేరిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 43 లక్షలకుపైగా డోసులు పంపిణీ

Posted On: 10 FEB 2022 8:02PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం దాదాపు 172 కోట్ల ( 1,71,73,91,556 ) డోసుల మైలురాయిని చేరింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 43 లక్షలకు పైగా ( 43,78,909 ) టీకా డోసులు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, గుర్తించిన వర్గాలకు (ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది, 60 ఏళ్లు పైబడినవారు) ఇప్పటివరకు 1.64 కోట్లకు పైగా ( 1,64,61,231 ) ముందు జాగ్రత్త డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10398874

రెండో డోసు

9920606

ముందు జాగ్రత్త డోసు

3806856

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18404059

రెండో డోసు

17355449

ముందు జాగ్రత్త డోసు

5136216

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

51257890

 

రెండో డోసు

11944935

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

546969996

రెండో డోసు

422764632

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

201400054

రెండో డోసు

175478049

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

125711796

రెండో డోసు

109323985

ముందు జాగ్రత్త డోసు

7518159

మొత్తం మొదటి డోసులు

954142669

మొత్తం రెండో డోసులు

746787656

ముందు జాగ్రత్త డోసులు

16461231

మొత్తం డోసులు

1717391556

 

'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: ఫిబ్రవరి 10, 2022 (391వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

172

రెండో డోసు

3848

ముందు జాగ్రత్త డోసు

31119

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

323

రెండో డోసు

7192

ముందు జాగ్రత్త డోసు

65211

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

344013

 

రెండో డోసు

1378860

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

381296

రెండో డోసు

1354552

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

68265

రెండో డోసు

273410

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

55086

రెండో డోసు

175313

ముందు జాగ్రత్త డోసు

240249

మొత్తం మొదటి డోసులు

849155

మొత్తం రెండో డోసులు

3193175

ముందు జాగ్రత్త డోసులు

336579

మొత్తం డోసులు

4378909

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాలను వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

 

****


(Release ID: 1797498) Visitor Counter : 136