ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 389వ రోజు


దాదాపు 171 కోట్ల డోసుల మైలురాయిని చేరిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 48 లక్షలకుపైగా డోసులు పంపిణీ

Posted On: 08 FEB 2022 8:30PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం దాదాపు 171 కోట్ల  ( 1,70,81,56,374 ) డోసుల మైలురాయిని చేరింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 48 లక్షలకు పైగా ( 48,63,548 ) టీకా డోసులు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, గుర్తించిన వర్గాలకు (ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది, 60 ఏళ్లు పైబడినవారు) ఇప్పటివరకు 1.56 కోట్లకు పైగా ( 1,56,97,965 ) ముందు జాగ్రత్త డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10398135

రెండో డోసు

10004787

ముందు జాగ్రత్త డోసు

3721430

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18402874

రెండో డోసు

17594785

ముందు జాగ్రత్త డోసు

4956311

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

50421655

 

రెండో డోసు

9121913

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

545994829

రెండో డోసు

419557473

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

201214975

రెండో డోసు

174787818

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

125556950

రెండో డోసు

109402215

ముందు జాగ్రత్త డోసు

7020224

మొత్తం మొదటి డోసులు

951989418

మొత్తం రెండో డోసులు

740468991

ముందు జాగ్రత్త డోసులు

15697965

మొత్తం డోసులు

1708156374

 

'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: ఫిబ్రవరి 08, 2022 (389వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

201

రెండో డోసు

3934

ముందు జాగ్రత్త డోసు

35495

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

436

రెండో డోసు

7394

ముందు జాగ్రత్త డోసు

95174

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

404940

 

రెండో డోసు

1466070

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

443196

రెండో డోసు

1498727

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

78510

రెండో డోసు

308747

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

62887

రెండో డోసు

186234

ముందు జాగ్రత్త డోసు

271603

మొత్తం మొదటి డోసులు

990170

మొత్తం రెండో డోసులు

3471106

ముందు జాగ్రత్త డోసులు

402272

మొత్తం డోసులు

4863548

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాలను వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

 

****



(Release ID: 1796707) Visitor Counter : 113


Read this release in: English , Urdu , Hindi , Manipuri