ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 388వ రోజు


170 కోట్ల డోసుల మైలురాయిని దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 50 లక్షలకుపైగా డోసులు పంపిణీ

Posted On: 07 FEB 2022 8:05PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 170 కోట్ల ( 1,70,15,10,140 ) డోసుల మైలురాయిని దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 50 లక్షలకు పైగా ( 50,48,778 ) టీకా డోసులు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, గుర్తించిన వర్గాలకు (ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది, 60 ఏళ్లు పైబడినవారు) ఇప్పటివరకు 1.52 కోట్లకు పైగా ( 1,52,95,149 ) ముందు జాగ్రత్త డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10398042

రెండో డోసు

9906983

ముందు జాగ్రత్త డోసు

3697383

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18402243

రెండో డోసు

17328000

ముందు జాగ్రత్త డోసు

4870654

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

49901147

 

రెండో డోసు

7462320

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

545417592

రెండో డోసు

417760806

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

201109170

రెండో డోసు

174404940

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

125472305

రెండో డోసు

108651443

ముందు జాగ్రత్త డోసు

6727112

మొత్తం మొదటి డోసులు

950700499

మొత్తం రెండో డోసులు

735514492

ముందు జాగ్రత్త డోసులు

15295149

మొత్తం డోసులు

1701510140

 

'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: ఫిబ్రవరి 07, 2022 (388వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

218

రెండో డోసు

2932

ముందు జాగ్రత్త డోసు

36199

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

470

రెండో డోసు

7437

ముందు జాగ్రత్త డోసు

77554

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

415482

 

రెండో డోసు

1612834

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

457674

రెండో డోసు

1532909

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

77643

రెండో డోసు

302667

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

57462

రెండో డోసు

179603

ముందు జాగ్రత్త డోసు

287694

మొత్తం మొదటి డోసులు

1008949

మొత్తం రెండో డోసులు

3638382

ముందు జాగ్రత్త డోసులు

401447

మొత్తం డోసులు

5048778

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాలను వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

 

****



(Release ID: 1796409) Visitor Counter : 133