ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 384వ రోజు


168.40 కోట్ల డోసులను దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 50 లక్షలకుపైగా డోసులు పంపిణీ

Posted On: 03 FEB 2022 8:03PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 168.40 కోట్ల ( 168,40,41,689 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 50 లక్షలకు పైగా ( 50,11,156 ) టీకా డోసులు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, గుర్తించిన వర్గాలకు ఇప్పటివరకు 1.38 కోట్లకు పైగా ( 1,38,82,262 ) ముందు జాగ్రత్త డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10396902

రెండో డోసు

9890705

ముందు జాగ్రత్త డోసు

3557041

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18399332

రెండో డోసు

17291007

ముందు జాగ్రత్త డోసు

4392678

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

48258993

 

రెండో డోసు

3411019

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

543375381

రెండో డోసు

412230355

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

200719050

రెండో డోసు

173130114

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

125188217

రెండో డోసు

107868352

ముందు జాగ్రత్త డోసు

5932543

మొత్తం మొదటి డోసులు

946337875

మొత్తం రెండో డోసులు

723821552

ముందు జాగ్రత్త డోసులు

13882262

మొత్తం డోసులు

1684041689

 

'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: ఫిబ్రవరి 03, 2022 (384వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

252

రెండో డోసు

4046

ముందు జాగ్రత్త డోసు

45376

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

658

రెండో డోసు

10318

ముందు జాగ్రత్త డోసు

117620

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

453972

 

రెండో డోసు

1211491

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

529540

రెండో డోసు

1637059

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

91274

రెండో డోసు

373101

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

64538

రెండో డోసు

225081

ముందు జాగ్రత్త డోసు

246830

మొత్తం మొదటి డోసులు

1140234

మొత్తం రెండో డోసులు

3461096

ముందు జాగ్రత్త డోసులు

409826

మొత్తం డోసులు

5011156

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాలను వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

 

****


(Release ID: 1795299) Visitor Counter : 131