ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 383వ రోజు


167.80 కోట్ల డోసులను దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 48 లక్షలకుపైగా డోసులు పంపిణీ

నాడు పోస్టు చేయడమైనది: 02 FEB 2022 7:52PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 167.80 కోట్ల ( 167,80,54,625 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 48 లక్షలకు పైగా ( 48,73,824 ) టీకా డోసులు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, గుర్తించిన వర్గాలకు ఇప్పటివరకు 1.34 కోట్లకు పైగా ( 1,34,51,315 ) ముందు జాగ్రత్త డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10396559

రెండో డోసు

9885395

ముందు జాగ్రత్త డోసు

3505301

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18398483

రెండో డోసు

17278196

ముందు జాగ్రత్త డోసు

4277326

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

47692349

 

రెండో డోసు

2093497

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

542695642

రెండో డోసు

410225658

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

200598123

రెండో డోసు

172656761

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

125103046

రెండో డోసు

107579601

ముందు జాగ్రత్త డోసు

5668688

మొత్తం మొదటి డోసులు

944884202

మొత్తం రెండో డోసులు

719719108

ముందు జాగ్రత్త డోసులు

13451315

మొత్తం డోసులు

1678054625

 

'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: ఫిబ్రవరి 02, 2022 (383వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

270

రెండో డోసు

5573

ముందు జాగ్రత్త డోసు

51721

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

695

రెండో డోసు

12815

ముందు జాగ్రత్త డోసు

131806

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

432647

 

రెండో డోసు

943753

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

589463

రెండో డోసు

1660499

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

104233

రెండో డోసు

391220

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

71901

రెండో డోసు

240287

ముందు జాగ్రత్త డోసు

236941

మొత్తం మొదటి డోసులు

1199209

మొత్తం రెండో డోసులు

3254147

ముందు జాగ్రత్త డోసులు

420468

మొత్తం డోసులు

4873824

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాలను వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

 

****


(రిలీజ్ ఐడి: 1794931) సందర్శకుల సూచీ సంఖ్య : : 190
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri , Punjabi