ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 379వ రోజు


165.60 కోట్ల డోసులను దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 53 లక్షలకుపైగా డోసులు పంపిణీ

Posted On: 29 JAN 2022 8:11PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 165.60 కోట్ల ( 1,65,60,85,526 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 53 లక్షలకు పైగా ( 53,47,810 ) టీకా డోసులు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, గుర్తించిన వర్గాలకు ఇప్పటివరకు 1 కోటికి పైగా ( 1,16,18,975 ) ముందు జాగ్రత్త డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10394947

రెండో డోసు

9858662

ముందు జాగ్రత్త డోసు

3273138

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18395081

రెండో డోసు

17215720

ముందు జాగ్రత్త డోసు

3665776

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

45548237

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

539651188

రెండో డోసు

401958479

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

200032254

రెండో డోసు

170461827

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

124695018

రెండో డోసు

106255138

ముందు జాగ్రత్త డోసు

4680061

మొత్తం మొదటి డోసులు

938716725

మొత్తం రెండో డోసులు

705749826

ముందు జాగ్రత్త డోసులు

11618975

మొత్తం డోసులు

1656085526

 

'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: జనవరి 29, 2022 (379వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

407

రెండో డోసు

6858

ముందు జాగ్రత్త డోసు

90441

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

823

రెండో డోసు

12773

ముందు జాగ్రత్త డోసు

165339

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

518555

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

832214

రెండో డోసు

2121796

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

153336

రెండో డోసు

640959

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

108771

రెండో డోసు

381901

ముందు జాగ్రత్త డోసు

313637

మొత్తం మొదటి డోసులు

1614106

మొత్తం రెండో డోసులు

3164287

ముందు జాగ్రత్త డోసులు

569417

మొత్తం డోసులు

5347810

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాలను వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

****



(Release ID: 1793619) Visitor Counter : 93


Read this release in: English , Urdu , Hindi , Manipuri