ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 378వ రోజు


164.96 కోట్ల డోసులను దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 48 లక్షలకుపైగా డోసులు పంపిణీ

Posted On: 28 JAN 2022 8:08PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 164.96 కోట్ల ( 1,64,96,32,220 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 48 లక్షలకు పైగా ( 48,98,149 ) టీకా డోసులు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, గుర్తించిన వర్గాలకు ఇప్పటివరకు 1 కోటికి పైగా ( 1,09,65,707 ) ముందు జాగ్రత్త డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10394426

రెండో డోసు

9850469

ముందు జాగ్రత్త డోసు

3170373

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18393961

రెండో డోసు

17199431

ముందు జాగ్రత్త డోసు

3449841

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

44909855

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

538646325

రెండో డోసు

399383859

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

199846875

రెండో డోసు

169685857

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

124564314

రెండో డోసు

105791141

ముందు జాగ్రత్త డోసు

4345493

మొత్తం మొదటి డోసులు

936755756

మొత్తం రెండో డోసులు

701910757

ముందు జాగ్రత్త డోసులు

10965707

మొత్తం డోసులు

1649632220

 

'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: జనవరి 28, 2022 (378వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

274

రెండో డోసు

6063

ముందు జాగ్రత్త డోసు

87105

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

719

రెండో డోసు

11262

ముందు జాగ్రత్త డోసు

171443

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

497209

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

675459

రెండో డోసు

1994601

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

109252

రెండో డోసు

583559

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

73896

రెండో డోసు

338879

ముందు జాగ్రత్త డోసు

348428

మొత్తం మొదటి డోసులు

1356809

మొత్తం రెండో డోసులు

2934364

ముందు జాగ్రత్త డోసులు

606976

మొత్తం డోసులు

4898149

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాలను వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

****


(Release ID: 1793474) Visitor Counter : 104


Read this release in: English , Urdu , Hindi , Manipuri