ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 374వ రోజు


162.77 కోట్ల డోసులను దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 49 లక్షలకుపైగా డోసులు పంపిణీ

Posted On: 24 JAN 2022 8:09PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 162.77 కోట్ల ( 1,62,77,06,092 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 49 లక్షలకు పైగా ( 49,52,290 ) టీకా డోసులు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, గుర్తించిన వర్గాలకు ఇప్పటివరకు 87 లక్షలకు పైగా ( 87,33,359 ) ముందు జాగ్రత్త డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

'జనాభా ప్రాధాన్యత సమూహాల' ఆధారంగా ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10392339

రెండో డోసు

9825312

ముందు జాగ్రత్త డోసు

2825458

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18391528

రెండో డోసు

17150043

ముందు జాగ్రత్త డోసు

2810029

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

42544326

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

535322233

రెండో డోసు

390454754

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

199279397

రెండో డోసు

167127070

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

124199438

రెండో డోసు

104286293

ముందు జాగ్రత్త డోసు

3097872

మొత్తం మొదటి డోసులు

930129261

మొత్తం రెండో డోసులు

688843472

ముందు జాగ్రత్త డోసులు

8733359

మొత్తం డోసులు

1627706092

 

'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: జనవరి 24, 2022 (374వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

203

రెండో డోసు

3803

ముందు జాగ్రత్త డోసు

83980

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

325

రెండో డోసు

8197

ముందు జాగ్రత్త డోసు

121241

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

596105

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

752436

రెండో డోసు

1974836

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

113827

రెండో డోసు

564607

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

70757

రెండో డోసు

318410

ముందు జాగ్రత్త డోసు

343563

మొత్తం మొదటి డోసులు

1533653

మొత్తం రెండో డోసులు

2869853

ముందు జాగ్రత్త డోసులు

548784

మొత్తం డోసులు

4952290

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాలను వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

 

****



(Release ID: 1792392) Visitor Counter : 118


Read this release in: English , Urdu , Hindi , Manipuri