ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                    
                    
                        కోవిడ్ -19 టీకాల తాజా సమాచారం -370 వ రోజు
                    
                    
                        
160.32 కోట్లు దాటిన భారత టీకాల పంపిణీ కార్య క్రమం
ఈ రోజు వేసిన టీకాలు సాయంత్రం 7 వరకు 60 లక్షలకు పైనే
                    
                
                
                    Posted On:
                20 JAN 2022 7:59PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                భారతదేశపు కోవిడ్-19 టీకాల కార్యక్రమం ఈ రోజు 160.32 కోట్లు దాటి 1,60,32,25,244) కు చేరింది . ఈ రోజు  సాయంత్రం 7 గంటల వరకు  60  లక్షలకు పైగా  (60,79,373) టీకాడోసుల పంపిణీ జరిగింది. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా గుర్తించిన వర్గాలకు  ఇప్పటిదాకా 68  లక్షలకు పైగా (68,34,113) ముందస్తు జాగ్రత్త డోసులు ఇచ్చారు. రాత్రి పొద్దుపోయాక పూర్తి సమాచారం అందే సరికి ఈ సంఖ్య  మరింత పెరిగే వీలుంది.
మొత్తం పంపిణీ చేసిన టీకా డోసులు వయోవర్గాలు, ప్రాధాన్యతా వర్గాల వారీగా ఇలా ఉన్నాయి:
	
		
			|   మొత్తం ఇప్పటిదాకా వేసిన టీకాల సమాచారం | 
		
			| ఆరోగ్య సిబ్బంది | మొదటి డోస్ | 10391034 | 
		
			| రెండవ డోస్ | 9801545 | 
		
			| ముందుజాగ్రత్త డోస్ | 2432259 | 
		
			| కోవిడ్ యోధులు | మొదటి డోస్ | 18389859 | 
		
			| రెండవ డోస్ | 17102302 | 
		
			| ముందుజాగ్రత్త డోస్ | 2271787 | 
		
			| 15-18  వయోవర్గం | మొదటి డోస్ | 39442385 | 
		
			| 18-44 వయోవర్గం | మొదటి డోస్ | 531138654 | 
		
			| రెండవ డోస్ | 380829437 | 
		
			| 45-59 వయోవర్గం | మొదటి డోస్ | 198550363 | 
		
			| రెండవ డోస్ | 164353169 | 
		
			| 60 ఏళ్ళు పైబడ్డవారు | మొదటి డోస్ | 123715207 | 
		
			| రెండవ డోస్ | 102677176 | 
		
			| ముందుజాగ్రత్త డోస్ | 2130067 | 
		
			| మొత్తం మొదటి డోసులు | 921627502 | 
		
			| మొత్తం రెండో డోసులు | 674763629 | 
		
			| ముందుజాగ్రత్త డోస్ | 6834113 | 
		
			| మొత్తం | 1603225244 | 
	
 
 జనాభాలో ప్రాధాన్యతా వర్గాలవారీగా ఈ రోజు సాగిన మొత్తం టీకాల కార్యక్రమం వివరాలు ఇలా ఉన్నాయి:
	
		
			| తేదీ : జనవరి 20, 2022 (370వ రోజు) | 
		
			| ఆరోగ్య సిబ్బంది | మొదటి డోస్ | 164 | 
		
			| రెండవ డోస్ | 4752 | 
		
			| ముందుజాగ్రత్త డోస్ | 131810 | 
		
			| కోవిడ్ యోధులు | మొదటి డోస్ | 195 | 
		
			| రెండవ డోస్ | 9949 | 
		
			| ముందుజాగ్రత్త డోస్ | 251947 | 
		
			| 15-18  వయోవర్గం | మొదటి డోస్ | 901110 | 
		
			| 18-44 వయోవర్గం | మొదటి డోస్ | 1029556 | 
		
			| రెండవ డోస్ | 2222618 | 
		
			| 45-59 వయోవర్గం | మొదటి డోస్ | 158713 | 
		
			| రెండవ డోస్ | 630729 | 
		
			| 60 ఏళ్ళు పైబడ్డవారు | మొదటి డోస్ | 108623 | 
		
			| రెండవ డోస్ | 366835 | 
		
			| ముందుజాగ్రత్త డోస్ | 262372 | 
		
			| మొత్తం మొదటి డోసులు | 2198361 | 
		
			| మొత్తం రెండో డోసులు | 3234883 | 
		
			| ముందుజాగ్రత్త డోస్ | 646129 | 
		
			| మొత్తం | 6079373 | 
	
 
జనాభాలో అత్యంత అణగారిన ప్రజలను, కోవిడ్ సోకే అవకాశం ఎక్కువగా ఉన్న వర్గాలను కోవిడ్  నుంచి కాపాడే మార్గం టీకాల కార్యక్రమం. అందుకే దీనిని నిరంతరాయంగా అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తూనే ఉన్నారు.
 
****
                
                
                
                
                
                (Release ID: 1791342)
                Visitor Counter : 125