ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 టీకాల తాజా సమాచారం -368 వ రోజు


158.74 కోట్లు దాటిన భారత టీకాల పంపిణీ కార్య క్రమం

ఈ రోజు వేసిన టీకాలు సాయంత్రం 7 వరకు 65 లక్షలకు పైనే

Posted On: 18 JAN 2022 8:07PM by PIB Hyderabad

భారతదేశపు కోవిడ్-19 టీకాల కార్యక్రమం ఈ రోజు 158.74 కోట్లు దాటి 1,58,74,38,750 కు చేరింది . ఈ రోజు  సాయంత్రం 7 గంటల వరకు  65 లక్షలకు పైగా  (65,85,945టీకాడోసుల పంపిణీ జరిగింది. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా గుర్తించిన వర్గాలకు  ఇప్పటిదాకా 56 లక్షలకు పైగా (56,42,395) ముందస్తు జాగ్రత్త డోసులు ఇచ్చారు. రాత్రి పొద్దుపోయాక పూర్తి సమాచారం అందే సరికి ఈ సంఖ్య  మరింత పెరిగే వీలుంది.

మొత్తం పంపిణీ చేసిన టీకా డోసులు వయోవర్గాలు, ప్రాధాన్యతా వర్గాల వారీగా ఇలా ఉన్నాయి:

మొత్తం ఇప్పటిదాకా వేసిన టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

10390697

రెండవ డోస్

9790356

ముందుజాగ్రత్త డోస్

2140908

కోవిడ్ యోధులు

మొదటి డోస్

18389450

రెండవ డోస్

17078279

ముందుజాగ్రత్త డోస్

1858820

15-18  వయోవర్గం

మొదటి డోస్

37032672

18-44 వయోవర్గం

మొదటి డోస్

528273567

రెండవ డోస్

374964001

45-59 వయోవర్గం s

మొదటి డోస్

198079823

రెండవ డోస్

162680571

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

123407032

రెండవ డోస్

101709907

ముందుజాగ్రత్త డోస్

1642667

మొత్తం మొదటి డోసులు

915573241

మొత్తం రెండో డోసులు

666223114

ముందు జాగ్రత్త డోసు

5642395

మొత్తం

1587438750

 

 జనాభాలో ప్రాధాన్యతా వర్గాలవారీగా ఈ రోజు సాగిన మొత్తం టీకాల కార్యక్రమం వివరాలు ఇలా ఉన్నాయి:

తేదీ : జనవరి 18, 2021 (368 వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

199

రెండవ డోస్

4212

ముందుజాగ్రత్త డోస్

144323

కోవిడ్ యోధులు

మొదటి డోస్

192

రెండవ డోస్

9787

ముందుజాగ్రత్త డోస్

169206

15-18  వయోవర్గం

మొదటి డోస్

1040627

18-44 వయోవర్గం

మొదటి డోస్

1149608

రెండవ డోస్

2471483

45-59 వయోవర్గం

మొదటి డోస్

168563

రెండవ డోస్

707314

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

103604

రెండవ డోస్

385321

ముందుజాగ్రత్త డోస్

231506

మొత్తం మొదటి డోసులు

2462793

మొత్తం రెండో డోసులు

3578117

ముందు జాగ్రత్త డోసు

545035

మొత్తం

6585945

 

జనాభాలో అత్యంత అణగారిన ప్రజలను, కోవిడ్ సోకే అవకాశం ఎక్కువగా ఉన్న వర్గాలను కోవిడ్  నుంచి కాపాడే మార్గం టీకాల కార్యక్రమం. అందుకే దీనిని నిరంతరాయంగా అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తూనే ఉన్నారు.

 

****



(Release ID: 1790804) Visitor Counter : 129