ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 టీకాల తాజా సమాచారం -365 వ రోజు
156 కోట్ల డోసుల మైలురాయి సాధించిన భారత టీకాల కార్యక్రమం
ఈ రోజు సాయంత్రం 7 వరకు 57 లక్షలకు పైగా టీకాలు
Posted On:
15 JAN 2022 8:45PM by PIB Hyderabad
భారతదేశపు కోవిడ్-19 టీకాల కార్యక్రమం ఈ రోజు 156 కోట్ల మైలురాయి దాటింది. ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు 57 లక్షలకు పైగా (57,29,760) టీకాడోసుల పంపిణీ జరిగింది. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా గుర్తించిన వర్గాలకు ఇప్పటిదాకా 42 లక్షలకు పైగా (42,69,993) ముందస్తు జాగ్రత్త డోసులు ఇచ్చారు. రాత్రి పొద్దుపోయాక పూర్తి సమాచారం అందే సరికి ఈ సంఖ్య మరింత పెరిగే వీలుంది.
మొత్తం పంపిణీ చేసిన టీకా డోసులు వయోవర్గాలు, ప్రాధాన్యతా వర్గాల వారీగా ఇలా ఉన్నాయి:
మొత్తం ఇప్పటిదాకా వేసిన టీకాల సమాచారం
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
10390208
|
రెండవ డోస్
|
9777483
|
ముందుజాగ్రత్త డోస్
|
1777481
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
18388836
|
రెండవ డోస్
|
17048294
|
ముందుజాగ్రత్త డోస్
|
1414729
|
15-18 వయోవర్గం
|
మొదటి డోస్
|
33609191
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
524053061
|
రెండవ డోస్
|
367383765
|
45-59 వయోవర్గం
|
మొదటి డోస్
|
197404889
|
రెండవ డోస్
|
160500183
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొదటి డోస్
|
122998229
|
రెండవ డోస్
|
100485978
|
ముందుజాగ్రత్త డోస్
|
1077783
|
మొత్తం మొదటి డోసులు
|
906844414
|
మొత్తం రెండో డోసులు
|
655195703
|
ముందు జాగ్రత్త డోసు
|
4269993
|
మొత్తం
|
1566310110
|
జనాభాలో ప్రాధాన్యతా వర్గాలవారీగా ఈ రోజు సాగిన మొత్తం టీకాల కార్యక్రమం వివరాలు ఇలా ఉన్నాయి:
తేదీ : జనవరి 15, 2021 (365వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
193
|
రెండవ డోస్
|
4102
|
ముందుజాగ్రత్త డోస్
|
151404
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
157
|
రెండవ డోస్
|
8679
|
ముందుజాగ్రత్త డోస్
|
147975
|
15-18 వయోవర్గం
|
మొదటి డోస్
|
1038183
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
1182901
|
రెండవ డోస్
|
1947965
|
45-59 వయోవర్గం
|
మొదటి డోస్
|
162534
|
రెండవ డోస్
|
542904
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొదటి డోస్
|
88905
|
రెండవ డోస్
|
295917
|
ముందుజాగ్రత్త డోస్
|
157941
|
మొత్తం మొదటి డోసులు
|
2472873
|
మొత్తం రెండో డోసులు
|
2799567
|
ముందు జాగ్రత్త డోసు
|
457320
|
మొత్తం
|
5729760
|
జనాభాలో అత్యంత అణగారిన ప్రజలను, కోవిడ్ సోకే అవకాశం ఎక్కువగా ఉన్న వర్గాలను కోవిడ్ నుంచి కాపాడే మార్గం టీకాల కార్యక్రమం. అందుకే దీనిని నిరంతరాయంగా అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తూనే ఉన్నారు.
****
(Release ID: 1790261)
Visitor Counter : 147