ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 టీకాల తాజా సమాచారం -363 వ రోజు

దేశవ్యాప్తంగా 155.28 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ

ఈ రోజు సాయంత్రం 7 వరకు 63 లక్షలకు పైగా టీకాలు

Posted On: 13 JAN 2022 8:13PM by PIB Hyderabad

ఈరోజు భారత టీకాల కార్యక్రమం 155.28 కోట్ల డోసులు దాటి 1,55,28,76,434  కు చేరింది.  ఈ రోజు వేసిన టీకాలు  సాయంత్రం 7 గంటలకు 63  లక్షలకు పైగా (63,92,572 ) నమోదయ్యాయి. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా  33 లక్షలకు పైగా (33,12,573) ముందస్తు జాగ్రత్త డోసులు ఇచ్చారు. రాత్రి పొద్దుపోయాక పూర్తి సమాచారం అందే సరికి ఈ సంఖ్య  మరింత పెరిగే వీలుంది.

మొత్తం పంపిణీ చేసిన టీకా డోసులు వయోవర్గాలు, ప్రాధాన్యతా వర్గాల వారీగా ఇలా ఉన్నాయి:

మొత్తం ఇప్పటిదాకా వేసిన టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

10389836

రెండవ డోస్

9767845

ముందుజాగ్రత్త డోస్

1454856

కోవిడ్ యోధులు

మొదటి డోస్

18388475

రెండవ డోస్

17027367

ముందుజాగ్రత్త డోస్

1051368

15-18  వయోవర్గం

మొదటి డోస్

31289109

18-44 వయోవర్గం

మొదటి డోస్

521265380

రెండవ డోస్

362745795

45-59 వయోవర్గం

మొదటి డోస్

196999872

రెండవ డోస్

159170000

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

122772535

రెండవ డోస్

99747647

ముందుజాగ్రత్త డోస్

806349

మొత్తం మొదటి డోసులు

901105207

మొత్తం రెండో డోసులు

648458654

ముందు జాగ్రత్త డోసు

3312573

మొత్తం

1552876434

 

జనాభాలో ప్రాధాన్యతా వర్గాలవారీగా ఈ రోజు సాగిన మొత్తం టీకాల కార్యక్రమం వివరాలు ఇలా ఉన్నాయి:

తేదీ : జనవరి 12, 2021 (363వ రోజు)  

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

171

రెండవ డోస్

4994

ముందుజాగ్రత్త డోస్

218261

కోవిడ్ యోధులు

మొదటి డోస్

217

రెండవ డోస్

11289

ముందుజాగ్రత్త డోస్

244060

15-18  వయోవర్గం

మొదటి డోస్

1352997

18-44 వయోవర్గం

మొదటి డోస్

1264836

రెండవ డోస్

2008842

45-59 వయోవర్గం

మొదటి డోస్

156730

రెండవ డోస్

561656

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

92964

రెండవ డోస్

311304

ముందుజాగ్రత్త డోస్

164251

మొత్తం మొదటి డోసులు

2867915

మొత్తం రెండో డోసులు

2898085

ముందు జాగ్రత్త డోసు

626572

మొత్తం

6392572

 

జనాభాలో అత్యంత అణగారిన ప్రజలను కోవిడ్  నుంచి కాపాడే మార్గం టీకాల కార్యక్రమం. అందుకే దీనిని నిరంతరాయంగా అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తూనే ఉన్నారు.

 

***(Release ID: 1789825) Visitor Counter : 14


Read this release in: Urdu , English , Hindi , Manipuri