ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 టీకాల తాజా సమాచారం -362 వ రోజు
దేశవ్యాప్తంగా 154.50 కోట్లు దాటిన మొత్తం టీకా డోసులు
ఈ రోజు సాయంత్రం 7 వరకు 66 లక్షలకు పైగా టీకా డోసులు
Posted On:
12 JAN 2022 8:12PM by PIB Hyderabad
ఈరోజు భారత టీకాల కార్యక్రమం 154.50 కోట్ల డోసులు దాటి 1,54,50,27,669 కు చేరింది. 66 లక్షలకు పైగా (66,77,685) టీకా డోసులు ఈ సాయంత్రం 7 గంటలవరకు పంపిణీ అయ్యాయి.ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా 26 లక్షలకు పైగా (26,19,670) ముందస్తు జాగ్రత్త డోసులు ఇచ్చారు. రాత్రి పొద్దుపోయాక పూర్తి సమాచారం అందే సరికి ఈ సంఖ్య మరింత పెరిగే వీలుంది.
మొత్తం పంపిణీ చేసిన టీకా డోసులు వయోవర్గాలవారీగా ఇలా ఉన్నాయి:
మొత్తం ఇప్పటిదాకా వేసిన టీకాల సమాచారం
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
10389630
|
రెండవ డోస్
|
9762114
|
ముందుజాగ్రత్త డోస్
|
1207924
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
18388211
|
రెండవ డోస్
|
17014069
|
ముందుజాగ్రత్త డోస్
|
775858
|
15-18 వయోవర్గం
|
మొదటి డోస్
|
29694734
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
519676693
|
రెండవ డోస్
|
360240706
|
45-59 వయోవర్గం
|
మొదటి డోస్
|
196788088
|
రెండవ డోస్
|
158460291
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొదటి డోస్
|
122646794
|
రెండవ డోస్
|
99346669
|
ముందుజాగ్రత్త డోస్
|
635888
|
మొత్తం మొదటి డోసులు
|
897584150
|
మొత్తం రెండో డోసులు
|
644823849
|
ముందు జాగ్రత్త డోసు
|
2619670
|
మొత్తం
|
1545027669
|
జనాభాలో ప్రాధాన్యతా వర్గాలవారీగా ఈ రోజు సాగిన మొత్తం టీకాల కార్యక్రమం వివరాలు ఇలా ఉన్నాయి
తేదీ : జనవరి 12, 2021 (362వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
222
|
రెండో డోస్
|
5270
|
ముందుజాగ్రత్త డోస్
|
281604
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
302
|
రెండో డోస్
|
11881
|
ముందుజాగ్రత్త డోస్
|
281679
|
15-18 వయోవర్గం
|
మొదటి డోస్
|
1353194
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
1305277
|
రెండో డోస్
|
2123803
|
45-59 వయోవర్గం
|
మొదటి డోస్
|
158014
|
రెండో డోస్
|
588852
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొదటి డోస్
|
91090
|
రెండో డోస్
|
319106
|
ముందుజాగ్రత్త డోస్
|
157391
|
మొత్తం మొదటి డోసులు
|
2908099
|
మొత్తం రెండో డోసులు
|
3048912
|
ముందుజాగ్రత్త డోస్
|
720674
|
మొత్తం
|
6677685
|
జనాభాలో అత్యంత అణగారిన ప్రజలను కోవిడ్ నుంచి కాపాడే మార్గం టీకాల కార్యక్రమం. అందుకే దీనిని నిరంతరాయంగా అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తూనే ఉన్నారు.
****
(Release ID: 1789566)
Visitor Counter : 175