సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఆకాశవాణి AIR FM ప్రసారాలలో స్థానిక కార్యక్రమాలు
Posted On:
05 JAN 2022 6:34PM by PIB Hyderabad
ప్రయాగ్‌రాజ్, వారణాసి, రోహ్‌తక్, జైపూర్, జోధ్‌పూర్ , ఉదయ్‌పూర్‌లోని AIR స్టేషన్‌లలో స్థానిక/ప్రాంతీయ కార్యక్రమాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ నుండి వచ్చే ప్రాథమిక ఛానెల్‌ని తప్పనిసరిగా ప్రసారం చెయ్యాలని స్టేషన్‌లకు సూచించింది, స్థానిక కంటెంట్‌కు ఆ ప్రాంత FM కూడా అందుబాటులో ఉంటుంది.
నార్త్ జోన్‌లోని ఆల్ ఇండియా రేడియో స్టేషన్లలో స్థానిక భాషల్లో/మాండలికాలలో స్థానిక కంటెంట్‌ని వివిధ భారతి జాతీయ ప్రసారాలలో ప్రసార భారతి ప్రసారం చేయబోతోందని ఇటీవల కొన్ని మీడియా నివేదికలు తప్పుడుగా సూచిస్తున్న నేపథ్యంలో, ప్రసార భారతి స్థానిక కార్యక్రమాలు ప్రసారం వివరాలు స్పష్టం చేసింది. ఇటువంటి అన్ని స్టేషన్లలో FM ప్రసారాలు అందుబాటులో ఉంటాయి .
ఈ ఆల్ ఇండియా రేడియో స్టేషన్లను వివిధ భారతి నేషనల్ సర్వీస్ రిలే ని రోజుకు 4 గంటలకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు, ఉదయం 9 నుండి 10 AM వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు , రాత్రి 9 నుంచి రాత్రి 10 వరకు ప్రసార సమయాలు.
పైన పేర్కొన్న స్టేషన్‌లలోని ప్రైమరీ ఛానెల్‌లలో ఉదయపు ప్రకటనలో FM ట్రాన్స్ మీటర్ యొక్క ఫ్రీక్వెన్సీ వివరాలు కూడా తెలుపుతారు.
నార్త్ జోన్‌లో ఆల్ ఇండియా రేడియో ప్రసార కార్యక్రమాలను క్రమబద్ధీకరించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు, ఇది FMలో స్థానిక కంటెంట్ లభ్యత కోసం ప్రాథమిక ఛానెల్‌లకు FM ప్రసారాల ద్వారా స్థానిక కార్యక్రమాలను మరింత బలోపేతం చేసి ప్రోత్సహిస్తుంది.
(Release ID: 1787901)
Visitor Counter : 173