వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2021-22 లో 443.49 ఎల్ఎంటీ వరిని సేకరణ (26.12.2021 వరకు)
పంజాబ్‌లో ఇప్పటివరకు అత్యధికంగా 18685532 ఎంటీల వరి సేకరణ
47.03 లక్షల మంది రైతులకు ప్రయోజనం
కనీస మద్దతు ధరగా 86,924.46 కోట్లు చెల్లింపు
Posted On:
27 DEC 2021 4:29PM by PIB Hyderabad
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2021-22 లో రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి వారి నుంచి వరి సేకరణ సజావుగా సాగుతోంది. గత సంవత్సరాలలో అమలు చేసిన విధంగా ఈ ఏడాది కూడా కార్యక్రమం అమలు జరుగుతున్నది.
రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు అయిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, బీహార్, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్మూ, కాశ్మీర్, కేరళ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు రాజస్థాన్లలో 26.12.2021 వరకు 2021-22 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 443.49 ఎల్ఎంటీల వరి సేకరణ జరిగింది.
దీనివల్ల ఇప్పటి వరకు దాదాపు 47.03 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు. కనీస మద్దతు ధరగా వీరికి 86,924.46 కోట్ల రూపాయలు అందుతాయి .
27.12.2021 నాటికి ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో వరి సేకరణ
రాష్ట్రం/యూటీ
|
వరి సేకరణ పరిమాణం (ఎంటీ లు)
|
లబ్ది పొందిన రైతుల సంఖ్య
|
ఎం ఎస్ పి విలువ (రూ. కోట్లలో)
|
|
|
ఆంధ్ర ప్రదేశ్
|
767587
|
98972
|
1504.47
|
|
తెలంగాణ
|
5288206
|
784368
|
10364.88
|
|
బీహార్
|
703394
|
89748
|
1378.65
|
|
చండీగఢ్
|
27286
|
1781
|
53.48
|
|
ఛతీస్‌గఢ్
|
4720020
|
1246022
|
9251.24
|
|
గుజరాత్
|
68501
|
14809
|
134.26
|
|
హర్యానా
|
5530596
|
310083
|
10839.97
|
|
హిమాచల్ ప్రదేశ్
|
27628
|
5851
|
54.15
|
|
జార్ఖండ్
|
13474
|
2728
|
26.41
|
|
జమ్మూ కాశ్మీర్
|
37919
|
8133
|
74.32
|
|
కేరళ
|
175641
|
|
|
|
***
(Release ID: 1785664)
Visitor Counter : 190