సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner
1 0

పోటీకి ఎంపికైన తొలి చిత్రాలను ప్రకటించిన 52వ ఐఎఫ్ఎఫ్ఐ

52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ)  ఈరోజు డెబ్యూ (తొలిచిత్రాల‌) పోటీకి ఎంపికైన సినిమాల వివ‌రాల‌ను  ప్రకటించింది. ఈ వేడుక కొ్ని సంవత్సరాలుగా అనేక మంది చిత్రనిర్మాతలకు లాంచ్ ప్యాడ్‌గా ఉంటోంది. ఈ విభాగంలో భాగంగా సంవత్సరంలో అత్యుత‌త్తమమైన మొదటి చిత్ర నిర్మాతలను వెలుగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతోంది.  ఎంపికైన చిత్రాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

డొల్లు
దర్శకుడు: సాగర్ పురాణిక్
భారతదేశం | 2020 | కన్నడ | 106 నిమి. | రంగుల సినిమా

అంత్యక్రియలు (ఫున‌ర‌ల్‌)
దర్శకుడు: వివేక్ రాజేంద్ర దూబే
భారతదేశం | 2020 | మరాఠీ | 125 నిమి. | రంగుల సినిమా

మాగోడో
దర్శకుడు: రూబెన్ సైన్జ్‌
స్పెయిన్ | 2021 | స్పానిష్, బ్రెజిలియన్-పోర్చుగీస్ |76 నిమి. | రంగుల సినిమా

మమన్
దర్శకత్వం: అరాష్ అనీసీ
ఇరాన్ | 2021 | ఫార్సీ | 111 నిమి| రంగుల సినిమా

ప్యాక్ ఆఫ్ షీప్‌
దర్శకుడు: డిమిత్రిస్ కనెల్లోపౌలోస్
గ్రీస్ | 2021 | గ్రీకు | 113 నిమి. | రంగుల సినిమా

రెయిన్‌
దర్శకుడు: జాన్నో జుర్జెన్స్
ఎస్టోనియా | 2020 | ఎస్టోనియన్, రష్యన్ | 98 నిమి. | రంగుల సినిమా

స్వీట్ డిజాస్టర్
దర్శకుడు: లారా లెహ్మస్
జర్మనీ | 2021 | జర్మన్ | 83 నిమి. | రంగుల సినిమా


ది వెల్త్ ఆఫ్ వ‌ర‌ల్డ్‌
దర్శకుడు: సైమన్ ఫారియోల్
చిలీ| 2021| స్పానిష్ | 85 నిమి. | రంగుల సినిమా

జాహోరి
దర్శకుడు: మారి అలెశాండ్రిని
స్విట్జర్లాండ్, అర్జెంటీనా, చిలీ, ఫ్రాన్స్ | 2021 | స్పానిష్, ఇటాలియన్, ఇంగ్లీష్, మాపుడుంగున్ |
105 నిమి. | రంగుల సినిమా

 

 

Dollu.jpg

Magoado.jpg

Pack of Sheep.jpgSweet Disaster.jpg

 

****

 

iffi reel

(Release ID: 1771534) Visitor Counter : 206