ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

“డిజిట‌ల్ పేమెంట్స్ గేట్ వే”ను ప్రారంభించిన నేష‌న‌ల్ ఇంట‌ర్నెట్ ఎక్స్ఛేంజి

Posted On: 10 NOV 2021 6:14PM by PIB Hyderabad

ఎలక్ర్టానిక్స్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ని చేస్తున్న నేషల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజి (నిక్సీ)  ఇంటర్నెట్ ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉంచాలనే క్ష్యంతో ని చేస్తున్నలాభాపేక్ష లేని కంపెనీస్టర్లుభాగస్వాములకు సౌకర్యవంతంగా ఉండేందుకుస్టర్లతో ని చేసే  వెబ్ సైట్ ను రింత తేలిగ్గా తీర్చిదిద్దేందుకు నిక్సీ మూడు వ్యాపార విభాగాల్లో పేమెంట్ గేట్ వేలను మీకృతం చేస్తూ డిజిటల్ పేమెంట్ వ్యస్థను అందుబాటులోకి తెచ్చింది.

 ఇంటిగ్రేషన్ ల్ల నిక్సీ స్టర్లకు ని తేలికై రియల్ టైమ్ చెల్లింపులునిరంతరాయ సేవలు అందుబాటులోకి రావడంతో పాటు భాగస్వాములందరికీ క్కని అనుభూతి అందుతుంది.

“ఇంటర్నెట్ మౌలిక తులు స్వయంసమృద్ధంసువిశాలంద్రం కావడానికి హాయకారిగా ఉండడం కోసం నిక్సీ డిజిటల్ ఇండియా కార్యక్రమానికి  వంతు హాయం అందిస్తోందిమేం ప్రారంభించిన  సొంత పేమెంట్ గేట్ వే ల్ల డిజిటల్ స్వతంత్ర రింతగా విస్తరించడంతో పాటు పారర్శకం అవుతుంది” అని  కార్యక్రమానికి అధ్యక్ష హించిన నిక్సీ సిఇఓ శ్రీ అనిల్ కుమార్ జైన్ అన్నారు.

“నిక్సీకి చెందిన మూడు డొమైన్ల కింద పేమెంట్ డిజిటైజేషన్ కు పేయు హాయడుతోందిఇది ఇటు స్టర్లకుఅటు వెండార్లకు చెల్లింపుల ఆమోదాన్ని రింత ళం చేయడంతో పాటు నిక్సీకి రిఫండ్లురీ న్సీలియేషన్ కూడా వేగంగా రిగేందుకు దోహడుతుందిడిజిటల్ ఇండియా కార్యక్రమంలో ప్రాధాన్యతా భాగస్వామిగా పేయు సాంకేతిక నిపుణకుసంసిద్ధకు ఇది ఒక రీక్షగా నిలుస్తుంది”.

శ్రీ అనిర్బన్ ముఖర్జీసిఇఓపేయు ఇండియా.

“ఈ కార్యక్రమంలో నిక్సీతో భాగస్వామి కావడం ఎన్ఎస్ డిఎల్  కు ఆనందదాయకం ప్రత్నంలో నిక్సీ అద్భుత విజయం సాధించాలని ఆశిస్తున్నాం” అని ఎన్ఎస్ డిఎల్ డేటాబేస్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ పేమెంట్స్ వ్యాపార (పేగవ్ ఇండియా & ష్యూర్ పేహెడ్ శ్రీ మీద్ ఆరిఫ్ అన్నారు.

పేమెంట్ గేట్ వే సేవలందించడానికి పేయుఎన్ఎస్ డిఎల్ తో నిక్సీ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

 దిగువ కార్యలాపాల ద్వారా టు పౌరులకు ఇంటర్నెట్ టెక్నాలజీని చేరువ చేయడానికి 2003 నుంచి కృషి చేస్తున్న లాభాపేక్ష హిత సంస్థ నేషల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజి (నిక్సీ).

ఐఎస్ పిల ద్వారాఐఎస్ పిలుసిడిఎన్  ధ్య ఇంటర్నెట్ డేటా మార్పిడికి కృషి చేయడం

కంట్రీ కోడ్ డొమైన్‌ లో .IN విక్రయంనిర్వభారత్ లో  भारत IDN డొమైన్ నిర్వ చేపట్టడం

ఆస్ర్టేలియాకు చెందిన ఎపిఎన్ఐసి అధీకృత ఏజెన్సీగా ఇంటర్నెట్ ప్రొటోకాల్  (IPv4/IPv6)  విక్రయంనిర్వ‌, అమలు కార్యలాపాలు చేపట్టడం

మా పేమెంట్ గేట్ వే భాగ‌స్వాముల గురించి :

- పేయు :  దేశానికి చెందిన అగ్ర‌గామి పేమెంట్ గేట్ వేల‌లో ఒక‌టైన పేయు 4,50,000 పైగా స‌ర్వ‌ర్లు, వ్యాపార సంస్థ‌ల‌కు పేమెంట్ గేట్ వే సొల్యూష‌న్లు అందిస్తున్న సంస్థ‌. అలాగే 100కి పైగా పేమెంట్ విధానాలు వ్యాపారుల‌కు అందుబాటులో ఉంచింది.

- ఎన్ఎస్ డిఎల్ :  ప్ర‌పంచంలోని అతి పెద్ద డిపాజిట‌రీల‌లో ఎన్ఎస్ డిఎల్ ఒక‌టి. భార‌త పెట్టుబ‌డుల మార్కెట్ కు చెందిన అధిక శాతం సెక్యూరిటీల‌ను నిర్వ‌హించ‌డంతో పాటు డిమెటీరియ‌లైజ్డ్ విధానంలో సెటిల్ చేస్తుంది. వ్యాపార సంస్థ‌ల‌కు సుర‌క్షిత‌మైన‌, నిరంత‌ర సేవ‌లందించే పేమెంట్ గేట్ వేగా కూడా ప‌ని చేస్తోంది.

***

 

 

 

 

 

 

 

 

 



(Release ID: 1770843) Visitor Counter : 179


Read this release in: English , Urdu , Hindi