ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో కొవిడ్-19 వ్యాక్సిన్ లభ్యతపై అప్‌డేట్
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు 88.94 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు అందించబడ్డాయి
5.38 కోట్లకు పైగా మిగులు మరియు ఉపయోగించని టీకా డోసులు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి
Posted On:
03 OCT 2021 11:14AM by PIB Hyderabad
వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడానికి మరియు దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సినేషన్ పరిధిని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. కోవిడ్ -19 టీకాకు సంబంధించి సార్వత్రికీకరణ కొత్త దశ 21 జూన్ 2021 నుండి ప్రారంభమైంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాక్సిన్ లభ్యతను పెంచడంతో పాటు ఆ మేరకు వ్యాక్సిన్ సరఫరాను క్రమబద్ధీకరించడం ద్వారా టీకా డ్రైవ్ వేగవంతం చేయబడింది.
వ్యాక్సిన్ డోసులు
|
(3 అక్టోబర్ 2021 నాటికి)
|
సరఫరా చేయబడ్డవి
|
88,94,17,855
|
ఇంకా అందుబాటులో ఉన్నవి
|
5,38,59,455
|
ఇప్పటివరకు 88.94 కోట్లకు పైగా (88,94,17,855) వ్యాక్సిన్ డోస్‌లను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు భారత ప్రభుత్వం (ఉచిత ఛానెల్ ద్వారా) మరియు ప్రత్యక్ష రాష్ట్ర సేకరణ ద్వారా అందించబడ్డాయి.
5.38 కోట్ల (5,38,59,455) కంటే ఎక్కువ బ్యాలెన్స్ మరియు ఉపయోగించని కొవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇంకా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి.
****
(Release ID: 1760751)
Visitor Counter : 194