ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం - 243వ రోజు


76 కోట్ల డోసుల మైలురాయిని దాటిన టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 57 లక్షలకుపైగా డోసులు పంపిణీ

Posted On: 15 SEP 2021 8:23PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 76 కోట్ల (76,49,36,158) డోసుల మైలురాయిని దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం, ఇవాళ 57 లక్షలకు (57,10,380) పైగా టీకా డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి తర్వాత తుది నివేదిక పూర్తవుతుంది. అప్పటికి టీకా డోసుల సంఖ్య ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.

'జనాభా ప్రాధాన్యత సమూహాల' ఆధారంగా ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం టీకా డోసుల సమాచారం:

కొవిడ్‌ టీకా కార్యక్రమం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,65,571

రెండో డోసు

86,39,913

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

మొదటి డోసు

1,83,40,244

రెండో డోసు

1,41,99,628

18-44 వయస్సులవారు

మొదటి డోసు

30,87,70,934

రెండో డోసు

4,87,22,784

45-59 వయస్సులవారు

మొదటి డోసు

14,61,56,251

రెండో డోసు

6,49,46,700

60 ఏళ్లు లేదా పైబడినవారు

మొదటి డోసు

9,44,61,804

రెండో డోసు

5,03,32,329

మొత్తం మొదటి డోసుల సంఖ్య

57,80,94,804

మొత్తం రెండో డోసుల సంఖ్య

18,68,41,354

మొత్తం (మొదటి + రెండో డోసులు)

76,49,36,158

 

'జనాభా ప్రాధాన్యత సమూహాల' ఆధారంగా ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

 

తేదీ: 15 సెప్టెంబర్, 2021 (243వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

499

రెండో డోసు

11,261

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు

మొదటి డోసు

735

రెండో డోసు

40,029

18-44 వయస్సులవారు

మొదటి డోసు

24,04,868

రెండో డోసు

16,21,151

45-59 వయస్సులవారు

మొదటి డోసు

5,52,587

రెండో డోసు

5,51,272

60 ఏళ్లు లేదా పైబడినవారు

మొదటి డోసు

2,64,813

రెండో డోసు

2,63,165

మొత్తం మొదటి డోసుల సంఖ్య

32,23,502

మొత్తం రెండో డోసుల సంఖ్య

24,86,878

మొత్తం (మొదటి + రెండో డోసులు)

57,10,380

 

కొవిడ్‌ బారి నుంచి దేశ ప్రజలను రక్షించే ఒక సాధనంలా టీకా కార్యక్రమం కొనసాగుతోంది. అత్యున్నత స్థాయిలో దీనిని పర్యవేక్షిస్తున్నారు.

 

****



(Release ID: 1755286) Visitor Counter : 173


Read this release in: English , Hindi , Manipuri , Punjabi