ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రక్షా బంధన్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన - ప్రధానమంత్రి

Posted On: 22 AUG 2021 8:18AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభప్రదమైన రక్షా బంధన్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ మేరకు, ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, 

"రక్షాబంధన్ పండుగ శుభ సందర్భంగా దేశ ప్రజలందరికీ అనేక శుభాకాంక్షలు." అని పేర్కొన్నారు. 

 

*****

***

DS/SH


(Release ID: 1748069) Visitor Counter : 220