ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
నిరుపేదల వైద్య చికిత్సకు సహాయంగా ఆరోగ్య మంత్రి విచక్షణాధికార గ్రాంటు
Posted On:
03 AUG 2021 3:20PM by PIB Hyderabad
దేశంలో కటిక పేదరికంలో ఉంటున్న కుటుంబాల రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయిన వైద్య చికిత్సా వ్యయంలో కొంత భాగాన్ని భరిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుంది. గరిష్టంగా లక్షా 25వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అందించారు. ఆరోగ్య శాఖమంత్రి విచక్షణాధికార పరిధిలోని గ్రాంటు (హెచ్.ఎం.డి.జి.) కింద సహాయం మంజూరు చేశారు. రాష్ట్రీయ ఆరోగ్య నిధి (ఆర్.ఎ.ఎన్.) పథకం కింద ప్రాణాంతక వ్యాధుల చికిత్సకోసం ఉచిత వైద్య సదుపాయాలు అందుబాటులో లేనిచోట్ల ఇలా సహాయం అందించారు. కుటుంబ వార్షికాదాయం లక్షా పాతికవేల రూపాయలు, అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారికి మాత్రమే ఆర్.ఎ.ఎన్. పథకం కింద ఇలా ఆర్థిక సహాయం పొందే అర్హత ఉంది.
కేంద్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయానికి సంబంధించి రాష్ట్రాల వారీ జాబితాను అనుబంధం-Iలో చూడవచ్చు.
హెచ్.ఎం.డి.జి. పరిధిలో ఆర్థిక సహాయం కోసం,.. 2021వ సంవత్సరం జూలై 30వ తేదీ నాటికి 40 దరఖాస్తులు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నాయి.
|
|
|
|
|
అనుబంధం-I
|
|
|
|
|
|
|
|
|
క్రమసంఖ్య
|
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
|
2018-19
|
2019-20
|
2020-21
|
|
|
1
|
ఆంధ్రప్రదేశ్
|
16
|
22
|
11
|
|
|
2
|
అరుణాచల్ ప్రదేశ్
|
1
|
1
|
0
|
|
|
3
|
అస్సాం
|
21
|
7
|
1
|
|
|
4
|
బీహార్
|
80
|
52
|
8
|
|
|
5
|
చత్తీస్.గఢ్
|
3
|
1
|
0
|
|
|
6
|
ఢిల్లీ
|
22
|
23
|
6
|
|
|
7
|
హిమాచల్ ప్రదేశ్
|
1
|
0
|
0
|
|
|
8
|
హర్యానా
|
15
|
25
|
1
|
|
|
9
|
గుజరాత్
|
0
|
0
|
1
|
|
|
10
|
జార్ఖండ్
|
4
|
6
|
0
|
|
|
11
|
జమ్ము కాశ్మీర్
|
12
|
4
|
1
|
|
|
12
|
లడఖ్
|
0
|
1
|
0
|
|
|
13
|
లక్షద్వీప్
|
1
|
1
|
0
|
|
|
14
|
కేరళ
|
17
|
11
|
42
|
|
|
15
|
మహారాష్ట్ర
|
3
|
3
|
3
|
|
|
16
|
మిజోరాం
|
3
|
6
|
13
|
|
|
17
|
మధ్యప్రదేశ్
|
18
|
16
|
7
|
|
|
18
|
మేఘాలయ
|
10
|
7
|
0
|
|
|
19
|
మణిపూర్
|
1
|
1
|
0
|
|
|
20
|
నాగాలాండ్
|
1
|
0
|
0
|
|
|
21
|
ఒడిశా
|
2
|
3
|
0
|
|
|
22
|
పుదుచ్చేరి
|
1
|
0
|
0
|
|
|
23
|
పంజాబ్
|
6
|
5
|
3
|
|
|
24
|
రాజస్థాన్
|
5
|
3
|
3
|
|
|
25
|
తెలంగాణ
|
0
|
1
|
0
|
|
|
26
|
తమిళనాడు
|
78
|
19
|
5
|
|
|
27
|
త్రిపుర
|
1
|
1
|
1
|
|
|
28
|
ఉత్తరాఖండ్
|
7
|
0
|
0
|
|
|
29
|
ఉత్తరప్రదేశ్
|
183
|
105
|
22
|
|
|
30
|
పశ్చిమబెంగాల్
|
3
|
4
|
1
|
|
***
(Release ID: 1742039)
Visitor Counter : 135