గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

పీఎంఏవై-యు కింద 41,75,214 ఇళ్లు మంజూరు; 20,39,571 ఇళ్లు పూర్తి/పట్టణ పేదలకు అప్పగింత

నాడు పోస్టు చేయడమైనది: 29 JUL 2021 3:44PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-పట్టణ (పీఎంఏవై-యు) కింద గత రెండేళ్లుసహా ప్రస్తుత సంవత్సరంలో ప్రభుత్వం 41,75,214 ఇళ్లను మంజూరు చేయగా, 20,39,571 ఇళ్ల నిర్మాణం  పూర్తి కావడంతోపాటు పట్టణ పేదలకు అప్పగించబడ్డాయి. మంజూరైన, నిర్మాణం పూర్తిచేసిన ఇళ్లకు సంబంధించి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలవారీగా వివరాలు అనుబంధం-1లో ఇవ్వబడ్డాయి. కాగా, తమిళనాడులోని అర్ని పార్లమెంటరీ నియోజకవర్గంలో మంజూరు/పూర్తయిన ఇళ్ల వివరాలను అనుబంధం-2లో చూడవచ్చు. భూమి, కాలనీల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశాలు. ఈ మేరకు పట్టణాల్లోని అర్హులైన పేదలకు పక్కా ఇళ్లు నిర్మించడంలో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల సంబంధిత చర్యల ద్వారా తనవంతు చేయూతనిస్తోంది. తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-పట్టణ (పీఎంఏవై-యు) కింద సహాయం అందిస్తోంది. ఆ మేరకు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు తమ పరిధిలోని సంస్థల ద్వారా అర్హులైన లబ్ధిదారుల ఎంపికసహా పథకాలను అమలు చేస్తున్నాయి.

అనుబంధం-1

లోక్‌సభలో 29.07.2021న స్వల్పవ్యవధి ప్రశ్న నం.1794కు సమాధానంగా అనుబంధం-1 ఉదాహరించబడింది.

రాష్ట్రాలు/కేంద్ర‌పాలిత ప్రాంతాల‌వారీగా పీఎంఏవై-యు కింద గత రెండేళ్లు సహా ప్రస్తుత సంవత్సరంలో మంజూరై/నిర్మాణం పూర్తిచేసి,  పట్టణ పేదలకు అప్పగించబడిన ఇళ్ల వివ‌రాలు

 

వ.సం.

రాష్ట్రం

మంజూరైన ఇళ్లు (సంఖ్య)

పూర్తి/అప్పగింత (ఇళ్ల సంఖ్య)

గత రెండేళ్లు/ ప్రస్తుత సం॥

మొత్తం

గత రెండేళ్లు/ ప్రస్తుత సం॥

మొత్తం

1

ఎ అండ్‌ ఎన్‌ ద్వీపం (యూటీ)

564

592

13

33

2

ఆంధ్రప్రదేశ్

14,45,619

20,08,143

1,38,883

4,33,085

3

అరుణాచల్ ప్రదేశ్

1,101

7,272

1,725

3,255

4

అస్సాం

76,810

1,35,546

12,832

27,507

5

బీహార్

1,11,857

3,56,750

31,158

86,568

6

చండీగఢ్ (యూటీ)

827

458

827

5,418

7

ఛత్తీస్‌గఢ్

99,334

2,90,668

78,206

1,32,761

8

డీఎన్‌హెచ్‌/డీడీ (యూటీ)

2,671

7,026

2,666

4,369

9

ఢిల్లీ (ఎన్‌సీఆర్‌)

5,725

11,727

5,725

35,707

10

గోవా

2,207

1,662

2,209

1,604

11

గుజరాత్

3,06,286

7,59,869

2,48,072

5,18,267

12

హర్యానా

12,323

2,66,395

16,161

25,975

13

హిమాచల్‌ప్రదేశ్

5,539

11,779

2,567

4,977

14

జె అండ్ కె (యూటీ)

22,416

55,234

5,222

9,686

15

జార్ఖండ్

75,969

2,27,019

30,206

94,713

16

కర్ణాటక

1,37,659

6,32,627

59,734

1,89,300

17

కేరళ

25,126

1,22,965

44,445

93,432

18

లద్దాఖ్ (యూటీ)

350

1,763

132

460

19

లక్షద్వీప్ (యూటీ)

-

-

-

-

20

మధ్యప్రదేశ్

1,77,532

8,27,095

1,59,816

4,25,354

21

మహారాష్ట్ర

4,06,927

11,92,906

1,94,748

3,65,909

22

మణిపూర్

12,075

53,475

2,349

5,511

23

మేఘాలయ

3,064

4,863

601

1,202

24

మిజోరం

10,265

39,753

3,133

4,574

25

నాగాలాండ్

10,405

34,215

2,205

6,040

26

ఒడిశా

61,623

1,71,588

36,444

89,193

27

పుదుచ్చేరి (యూటీ)

5,042

13,552

3,322

4,969

28

పంజాబ్

43,326

94,907

19,636

30,317

29

రాజస్థాన్

48,850

1,85,887

47,835

1,02,891

30

సిక్కిం

54

583

54

290

31

తమిళనాడు

2,22,472

6,71,195

1,76,023

3,98,407

32

తెలంగాణ

30,260

1,75,694

1,02,331

 

 

***


(రిలీజ్ ఐడి: 1740393) సందర్శకుల సూచీ సంఖ్య : : 126
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Punjabi