వ్యవసాయ మంత్రిత్వ శాఖ

వ‌రి రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు

Posted On: 27 JUL 2021 6:54PM by PIB Hyderabad

నీస ద్దతు కు (ఎంఎస్ పిధాన్యం సేక భార ఆహార సంస్థ (ఎఫ్ సిఐ), రాష్ట్ర స్థాయి ఏజెన్సీల ద్వారా రుగుతుంది. 2020-21 రీఫ్ మార్కెటింగ్ సీజన్ లో (కెఎంఎస్‌) ఎంఎస్ పి ద్వారా చారిత్ర రిష్ఠ స్థాయిలో 128.36 క్ష మంది రైతులు (త్తీస్ ఢ్ రైతులు హాబ్ధి పొందారు ఏడాది బ్ధిదారులైన రైతుల సంఖ్య 124.59 క్షలుఅలాగే 2021-22 బీ మార్కెటింగ్ సీజన్ లో (ఆర్ఎంఎస్‌) ముందు ఏడాది బ్ధి పొందిన 43.35 క్ష మంది రైతులతో పోల్చితే రికార్డు స్థాయిలో 49.14 క్ష మంది రైతులు బ్ధి పొందారు.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఏజెన్సీలు ఎంఎస్ పి కింద ధాన్యం హా ఆహార ధాన్యాల సేకకు పారర్శమైన‌, ఉమ్మడి విధానం అమలులో ఉంది విధానం  కింద ఎఫ్ సిఐ హా ప్రభుత్వ ఏజెన్సీలు రైతుల ద్ద  ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంటే అవి నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఎంఎస్ పి కు కొనుగోలు చేస్తాయిఒక వేళ ఎంఎస్ పితో పోల్చితే  ఇత మార్కెట్లలో మంచి  భిస్తున్నట్టయితే అక్క అమ్ముకునే స్వేచ్ఛ‌  రైతులు/  ఉత్పత్తిదారులకు ఉంటుంది.

వ్యసాయ వ్యయాలు మిషన్ (సిఏసిపిసిఫారసులకు అనుగుణంగా ప్రతీ పంట సీజన్ ప్రారంభంలోనే ప్రభుత్వం వివిధ పంటకు నీస ద్దతు లు (ఎంఎస్ పిప్రటిస్తుందిదీని ల్ల  పంట తాను పండించచ్చు అనేది నిర్ణయించుకునే స్వేచ్ఛ రైతుకు ఉంటుంది.

త్రాలుబ్యానర్లు;  రేడియోటివిల్లో సైన్ బోర్డులు;  ప్రింట్ & ఎలక్ర్టానిక్ మీడియాలో అడ్వర్ టైజ్ మెంట్ల ద్వారా ఎంఎస్ పి కార్యలాపాలకు విస్తృతమైన ప్రచారం ల్పిస్తారునిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా రైతులు పంటను మార్కెట్ కు తెచ్చేందుకు వీలుగా వారికి నాణ్యతా ప్రమాణాలుకొనుగోలు విధానం గురించి తెలియచేస్తారుఉత్పత్తిమార్కెట్ చేయగిన మిగులురైతుల సౌకర్యం;  స్టోరేజివాణా వంటి ఇత దుపాయాలుమౌలిక తుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు/  ఎఫ్ సిఐ సేక కేంద్రాలు ఏర్పాటు చేస్తాయిఅప్పటికి ని చేస్తున్న మండిలుడిపోలుగోడౌన్లకు అదనంగా భారీ సంఖ్యలో తాత్కాలిక కొనుగోలు కేంద్రాలు కూడా రైతులకు సౌకర్యవంతమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తారు.

కేంద్ర వ్యసాయ‌, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ రేంద్ర సింగ్ తోమర్ లోక్ కు ర్పించిన లిఖిత పూర్వ మాధానంలో  మాచారం అందించారు.

***



(Release ID: 1739833) Visitor Counter : 105


Read this release in: English , Urdu , Punjabi