వ్యవసాయ మంత్రిత్వ శాఖ

రైతు ఉత్ప‌త్తిదారుల సంఘాలు (ఎఫ్ పిఓలు)

Posted On: 27 JUL 2021 6:50PM by PIB Hyderabad

కేంద్రప్రభుత్వం దేశంలో రూ.6865  కోట్ల డ్జెట్ తో “10 వేల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్ పిఓఏర్పాటుప్రోత్సాహానికి”;  2027-28 నాటికి రో 10 వేల కొత్త ఎఫ్ పిఓల ఏర్పాటును ప్రోత్సహించడానికి కేంద్రప్రభుత్వ నిర్వలో ఒక స్కీమ్  ను  ఆమోదించింది.

ఆయా ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే వ్యసాయ పంటకుప్రత్యేక మోడిటీల ఆధారంగా క్లస్టర్మోడిటీ ఆధారిత ఎఫ్ పిఓలు  కం కింద ఏర్పాటు చేసుకోవచ్చుక్లస్టర్ ఆధారిత విధానంలో “ఒక జిల్లా ఒక పంట‌” సిద్ధాంతంపై ఆయా ప్రాంతాల్లో పండే ప్రత్యేక వ్యసాయ ఉత్పత్తుల‌ ప్రాతిపదిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తారు.

ప్రారంభంలో ప్రతీ ఒక్క బ్లాక్ కు ఒక ఎఫ్ పిఓను కేటాయిస్తారుఇప్పటివకు 4465 కొత్త ఎఫ్ పిఓ ఉత్పత్తి క్లస్టర్లకు ఆయా ప్రాంతాల్లో  కం నిర్వహిస్తున్న ఏజెన్సీలకు కేటాయించారువాటిలో 632 క్లస్టర్లు ఇప్పటివకు మోదయ్యాయి.

“మహారాష్ట్ర వ్యసాయ పోటీసామర్థ్య ప్రాజెక్టు (ఎంసిఏపికింద పిసిఎఫ్ సిఎస్ సిల ద్వారా వ్యసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ లో పెరిగిన రాబడులు - ప్రభావ అధ్యనం 7” పేరిట ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ నివేదిక  ప్రధానాంశాలను వెలుగులోకి తెచ్చింది.

(i) వ్యసాయ ఉత్పత్తిదారుల కంపెనీల (ఎఫ్ పిఎస్‌) ద్వారా రిగిన విక్రయాల్లో భించిన మెరుగైన  ప్రభావం ల్ల రాబడులు 22% పెరిగాయి.

(ii) ఇత మాధ్యమాలతో పోల్చితే మార్కెటింగ్ వ్యయాలు 31% గ్గాయి.

(iii) 28% మంది భ్యులు కు కావసిన ముడిసకు పిసిల ద్వారా కొనుగోలు చేశారులితంగా నికరంగా ఒక్కో ఎకరంపై రూ.1384 ఆదా అయింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం 2020 కు రాష్ట్రంలో 852 ఎఫ్ పిఓలు ఏర్పాటయ్యాయి.

కేంద్ర ప్రభుత్వ‌ నిర్వలోని ఎఫ్ పిఓల ఏర్పాటుప్రోత్సాహ‌ స్కీమ్ కింద ఏర్పాటయ్యే ప్రతీ రైతు ఉత్పత్తిదారుల సంఘానికి (ఎఫ్ పిఓతొలి మూడు సంవత్సరాల కాలంలో నిర్వ వ్యయంగా ఒక్కో ఎఫ్ పిఓకు రూ.18 క్షలు ఆర్థిక హాయం అందచేస్తారు కొత్త ఎఫ్ పిఓ స్కీమ్ కింద వ్యసాయ‌, రైతు సంక్షేమ శాఖ (డిఏ&ఎఫ్ బ్ల్యుకం అమలు చేసే ఏజెన్సీలకు అడ్వాన్స్ చెల్లింపులు చేస్తుంది.ఇప్పటివకు అలాంటి ఏజెన్సీలన్నింటికీ లిపి రూ.249.08 కోట్లు విడుద చేశారు.

చిన్న కారు రైతుల అగ్రి బిజినెస్ న్సార్షియం (ఎస్ఎఫ్ఏసిఅందించిన వివరాల ప్రకారం 2020-21లో ఆంధ్రప్రదేశ్ లోని 4 ఎఫ్ పిసిలకు రూ.31,22 క్ష ఈక్విటీ గ్రాంటు అందించారు.

రాష్ర్టాలవారీగా 2020 సంవత్సరంలో ఏర్పాటైన ఉత్పత్తిదారుల కంపెనీల వివరాలు

***


(Release ID: 1739830) Visitor Counter : 342


Read this release in: English , Urdu