ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 182వ రోజు


దేశవ్యాప్తంగా 40 కోట్లకు చేరువైన టీకా డోసుల పంపిణీ

ఈ సాయంత్రం 7గం. వరకు 38.79 లక్షలకు పైగా టీకాల పంపిణీ
18-44 వయోవర్గానికి ఇప్పటిదాకా 12.62 కోట్లకు పైగా టీకా డోసులు

Posted On: 16 JUL 2021 8:27PM by PIB Hyderabad

భారత దేశపు మొత్తం కోవిడ్ టీకా డోసుల పంపిణీ  40 కోట్లకు చేరువైంది.  ఈ సాయంత్రం 7 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 39,93,62,514 డోసుల పంపిణీ జరిగింది. జూన్ 21 నుంచి సార్వత్రిక టీకాల కార్యక్రమం మొదలుకాగా.  గత 24 గంటల్లో 38.79 లక్షలకు పైగా ( 38,79,917)  టీకాలిచ్చినట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారం తెలియజేస్తోంది.

ఈ రోజు 18-44 వయోవర్గంలో 16,35,591 మంది లబ్ధిదారులు మొదటి డోస్ టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 2,11,553 మంది రెండో డోస్ తీసుకున్నారు.  దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా  తీసుకున్న మొదటి డోసుల సంఖ్య 12,16,46,175 కు, రెండో డోసుల సంఖ్య 45,98,664 కు చేరింది.  ఇందులో ఎనిమిది రాష్ట్రాలు –బీహార్, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర,  రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ మొదటి డోస్ కింద 18-44 వయోవర్గంలో 50 లక్షలకు పైగా టీకాలు ఇచ్చాయి. అదేవిధంగా  ఆంధ్రప్రదేశ్అస్సాం, చత్తీస్ గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, కేరళ, ఒడిశా, పంజాబ్, తెలంగాణ,  ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి:  

 

సంఖ్య

రాష్ట్రం

మొదటి డోస్

రెండో డోస్

1

అండమాన్. నికోబార్ దీవులు

69638

77

2

ఆంధ్ర ప్రదేశ్

2656676

57670

3

అరుణాచల్ ప్రదేశ్

321477

395

4

అస్సాం

3311856

153301

5

బీహార్

7642072

165824

6

చండీగఢ్

254621

1270

7

చత్తీస్ గఢ్

3122908

87078

8

దాద్రా, నాగర్ హవేలి

215356

163

9

డామన్, డయ్యూ

159478

707

10

ఢిల్లీ

3414884

210646

11

గోవా

453237

10608

12

గుజరాత్

8929483

286700

13

హర్యానా

3874245

187665

14

హిమాచల్ ప్రదేశ్

1198389

2531

15

జమ్మూ కశ్మీర్

1216593

45949

16

జార్ఖండ్

2876407

111371

17

కర్నాటక

8574981

262084

18

కేరళ

2463090

189530

19

లద్దాఖ్

86766

9

20

లక్షదీవులు

24002

82

21

మధ్యప్రదేశ్

10892805

481524

22

మహారాష్ట్ర

9315433

397518

23

మణిపూర్

408546

849

24

మేఘాలయ

363752

284

25

మిజోరం

332815

715

26

నాగాలాండ్

296469

444

27

ఒడిశా

3912222

223055

28

పుదుచ్చేరి

226564

1476

29

పంజాబ్

2170616

62429

30

రాజస్థాన్

8600136

188736

31

సిక్కిం

277561

138

32

తమిళనాడు

6961751

302104

33

తెలంగాణ

4919738

307375

34

త్రిపుర

968555

15007

35

ఉత్తరప్రదేశ్

14148447

474161

36

ఉత్తరాఖండ్

1702155

42088

37

పశ్చిమ బెంగాల్

5282451

327101

 

మొత్తం

121646175

4598664

 

****



(Release ID: 1736317) Visitor Counter : 176


Read this release in: English , Urdu , Hindi