ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 181వ రోజు
దేశవ్యాప్తంగా 39.49 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ
ఈ సాయంత్రం 7 వరకు 35.15 లక్షలకు పైగా టీకాల పంపిణీ
18-44 వయోవర్గానికి ఇప్పటిదాకా 12.41 కోట్లకు పైగా టీకా డోసులు
Posted On:
15 JUL 2021 8:06PM by PIB Hyderabad
భారత దేశపు మొత్తం కోవిడ్ టీకా డోసుల పంపిణీ 39.49 కోట్లు దాటింది. ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 39,49,78,565 డోసుల పంపిణీ జరిగింది. జూన్ 21 నుంచి సార్వత్రిక టీకాల కార్యక్రమం మొదలుకాగా. గత 24 గంటల్లో 35,15,093 టీకాలిచ్చినట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారం తెలియజేస్తోంది.

ఈ రోజు 18-44 వయోవర్గంలో 16,59,977 మంది లబ్ధిదారులు మొదటి డోస్ టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 1,61,950 మంది రెండో డోస్ తీసుకున్నారు. దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా తీసుకున్న మొదటి డోసుల సంఖ్య 11,97,36,449 కు, రెండో డోసుల సంఖ్య 43,72,202 కు చేరింది. ఇందులో ఎనిమిది రాష్ట్రాలు –బీహార్, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ మొదటి డోస్ కింద 18-44 వయోవర్గంలో 50 లక్షలకు పైగా టీకాలు ఇచ్చాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, అస్సాం, చత్తీస్ గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, కేరళ, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి:
సంఖ్య
|
రాష్ట్రం
|
మొదటి డోస్
|
రెండో డోస్
|
1
|
అండమాన్. నికోబార్ దీవులు
|
68612
|
75
|
2
|
ఆంధ్ర ప్రదేశ్
|
2583196
|
54732
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
316755
|
366
|
4
|
అస్సాం
|
3262378
|
152545
|
5
|
బీహార్
|
7442445
|
153981
|
6
|
చండీగఢ్
|
250051
|
1156
|
7
|
చత్తీస్ గఢ్
|
3114861
|
86689
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
210464
|
160
|
9
|
డామన్, డయ్యూ
|
158840
|
687
|
10
|
ఢిల్లీ
|
3364607
|
208373
|
11
|
గోవా
|
449173
|
10299
|
12
|
గుజరాత్
|
8791419
|
280285
|
13
|
హర్యానా
|
3806402
|
179971
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
1198001
|
2450
|
15
|
జమ్మూ కశ్మీర్
|
1186020
|
44647
|
16
|
జార్ఖండ్
|
2803541
|
109615
|
17
|
కర్నాటక
|
8472353
|
253787
|
18
|
కేరళ
|
2421428
|
182528
|
19
|
లద్దాఖ్
|
86656
|
7
|
20
|
లక్షదీవులు
|
23899
|
70
|
21
|
మధ్యప్రదేశ్
|
10859391
|
480925
|
22
|
మహారాష్ట్ర
|
9066180
|
389458
|
23
|
మణిపూర్
|
390773
|
772
|
24
|
మేఘాలయ
|
353500
|
245
|
25
|
మిజోరం
|
329537
|
627
|
26
|
నాగాలాండ్
|
290732
|
422
|
27
|
ఒడిశా
|
3861976
|
210991
|
28
|
పుదుచ్చేరి
|
224170
|
|
29
|
పంజాబ్
|
2098755
|
57052
|
30
|
రాజస్థాన్
|
8560335
|
163350
|
31
|
సిక్కిం
|
271915
|
115
|
32
|
తమిళనాడు
|
6830087
|
274269
|
33
|
తెలంగాణ
|
4866132
|
260796
|
34
|
త్రిపుర
|
957875
|
14837
|
35
|
ఉత్తరప్రదేశ్
|
13890577
|
446724
|
36
|
ఉత్తరాఖండ్
|
1685648
|
41746
|
37
|
పశ్చిమ బెంగాల్
|
5187765
|
306059
|
|
మొత్తం
|
119736449
|
4372202
|
****
(Release ID: 1736147)
Visitor Counter : 215