ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ టీకాల తాజా సమాచారం – 175వ రోజు


37 కోట్ల టీకా డోసుల పంపిణీ మైలురాయి దాటిన భారత్

ఈ రోజు సాయంత్రం 7 గం. వరకు 27.86 లక్షలు దాటిన టీకాలు

18-44 వయోవర్గంలో 11.33 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ

Posted On: 09 JUL 2021 8:12PM by PIB Hyderabad

కోవిడ్ టీకాల కార్యక్రమంలో భారత్ మరో మైలురాయి దాటింది. ఇప్పటివరకు ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 37 కోట్లు దాటి 

సాయంత్రం 7 గంటలకల్లా 37,19,25,602 కు చేరింది.  జూన్ 21న మొదలైన కొత్త దశతో సార్వత్రిక టీకాల కార్యక్రమం మరింత పుంజుకుంది.  ఈ రోజు ఒక్క రోజే 27.86 ల్షలకు పైగా  (27,86,028) టీకా డోసులు అందుకున్నట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారం చెబుతోంది.

 

ఈ రోజు 18-44 వయోవర్గంలో 13,28,636 మంది లబ్ధిదారులు మొదటి డోస్ టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 1,24,570 మంది రెండో డోస్ తీసుకున్నారు.  దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా  తీసుకున్న మొదటి డోసుల  సంఖ్య  10,98,62,585 కు, రెండో డోసుల సంఖ్య 35,08,932 కు చేరింది.  ఇందులో ఎనిమిది రాష్టాలు - ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, బీహార్, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర  18-44 వయోవర్గానికి 50 లక్షలకు పైగా టీకాలిచ్చిన రాష్ట్రాల జాబితాలో చేరాయి. ఇక

ఆంధ్రప్రదేశ్, అస్సాం,  చత్తీస్ గఢ్, ఢిల్లీ, హర్యానా, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, కేరళ, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పంజాబ్ ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు.

 

ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి

.

సంఖ్య

రాష్ట్రం

మొదటి డోస్

రెండో డోస్

1

అండమాన్, నికోబార్ దీవులు

59065

45

2

ఆంధ్ర ప్రదేశ్

2272097

33012

3

అరుణాచల్ ప్రదేశ్

288148

156

4

అస్సాం

2814917

147975

5

బీహార్

6711597

114243

6

చండీగఢ్

223315

774

7

చత్తీస్ గఢ్

2984077

81470

8

దాద్రా, నాగర్ హవేలి

182738

117

9

డామన్, డయ్యూ

154700

590

10

ఢిల్లీ

3161624

194577

11

గోవా

411388

8492

12

గుజరాత్

8124425

243784

13

హర్యానా

3580819

147032

14

హిమాచల్ ప్రదేశ్

1195722

1859

15

జమ్మూ కశ్మీర్

1094418

39247

16

జార్ఖండ్

2596647

80784

17

కర్నాటక

7871829

205214

18

కేరళ

2183214

116811

19

లద్దాఖ్

83730

4

20

లక్షదీవులు

23388

44

21

మధ్యప్రదేశ్

9910684

436139

22

మహారాష్ట్ర

8146851

350036

23

మణిపూర్

315515

531

24

మేఘాలయ

310176

124

25

మిజోరం

311459

362

26

నాగాలాండ్

264485

217

27

ఒడిశా

3622622

176758

28

పుదుచ్చేరి

203664

843

29

పంజాబ్

1915516

39955

30

రాజస్థాన్

8039181

143263

31

సిక్కిం

260739

72

32

తమిళనాడు

6187615

195904

33

తెలంగాణ

4582386

164748

34

త్రిపుర

896923

13931

35

ఉత్తరప్రదేశ్

12444896

315398

36

ఉత్తరాఖండ్

1608233

39898

37

పశ్చిమ బెంగాల్

4823782

214523

 

మొత్తం

109862585

3508932



(Release ID: 1734523) Visitor Counter : 141


Read this release in: Bengali , English , Urdu , Hindi