మంత్రిమండలి

రూ.23,123 కోట్ల విలువ గ‌ల “భార‌త కోవిడ్ 19 అత్య‌వ‌స‌ర స్పంద‌న‌, ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ల సంసిద్ధ‌నీయ‌త ప్యాకేజి : ఫేజ్ II” కి కేబినెట్ ఆమోద‌ముద్ర

Posted On: 08 JUL 2021 7:34PM by PIB Hyderabad

గౌర ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ నాయత్వంలో మావేశమైన కేంద్ర కేబినెట్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.23,123 కోట్ల విలువ  “భార కోవిడ్-19 అత్య స్పంద,  ఆరోగ్య వ్యస్థ సంసిద్ధనీయ ప్యాకేజి :  ఫేజ్-II ”కి ఆమోదముద్ర వేసిందిప్రధానంగా  శిశు వైద్య సంరక్షదింపు చేయగిన లితాలపై దృష్టి కేంద్రీకరిస్తూ ఆరోగ్య మౌలిక తులు అభివృద్ధి చేయడంత్వ నివారగుర్తింపునిర్వతో కూడిన క్ష సంసిద్ధనీయను ఆరోగ్య వ్యస్థల్లో పెంచడం  స్కీమ్ క్ష్యాలు.

 ఫేజ్-II ప్యాకేజిలో కేంద్ర సెక్టార్ (సిఎస్), కేంద్రం స్పాన్సర్ చేసిన కాలు (సిఎస్ఎస్)  పేరిట రెండు ప్రధాన విభాగాలున్నాయి.

సెంట్రల్ సెక్టార్ లోని అంశాలు...

-      ఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (డిఓహెచ్ఎఫ్ బ్ల్యుపరిధిలోని  జాతీయ ప్రాధాన్య   కేంద్రప్రభుత్వ ఆస్పత్రులుఎయిమ్స్;  ఫ్దర్ జంగ్ ఆస్పత్రిఢిల్లీ;  ఎల్ హెచ్ఎంసిఎస్ఎస్ కెహెచ్ఢిల్లీ;  ఆర్ఎంఎల్ ఢిల్లీ;  రిమ్స్ఢిల్లీఇంఫాల్;  నీగ్రిమ్స్షిల్లాంగ్;  పిజిఐఎంఇఆర్చండీగఢ్;  జిప్ మర్పుదుచ్చేరి;   ఎయిమ్స్ఢిల్లీ లకు కోవిడ్ నిర్వ కోసం 6688 బెడ్లను  విభిన్న ప్రయోజనం కోసం సిద్ధం చేయడానికి ద్దతు ర్యలు అందిస్తారు.

-      న్యు సీక్వెన్సింగ్ యంత్రాల రాసైంటిఫిక్ కంట్రోల్ రూమ్ మంజూరుమ్మారి నిఘా ర్వీసులు (ఇఐఎస్), ఇసాకాగ్ చివాల ద్దతు వంటి ర్యతో జాతీయ వ్యాధుల నియంత్ర  కేంద్రం (ఎన్ సిడిసిటిష్ఠీక

-      దేశంలోని అన్ని జిల్లా ఆస్పత్రుల్లోను ఆస్పత్రి నిర్వ మాచార వ్యస్థ (హెచ్ఎంఐఎస్అమలుకు (ప్రస్తుతం 310 జిల్లా ఆస్పత్రుల్లో అమలుఅవమైన ద్దతు అందిస్తారుఅన్ని జిల్లా ఆస్పత్రులు ఎన్ఐసి -ఆస్పత్రి అభివృద్ధిసిడాక్ రూపొందించిన -సుశ్రుత సాఫ్ట్ వేర్ లిగి ఉండేలా చూడడం వంటి ర్య ద్వారా హెచ్ఎంఐఎస్ ను అమలుపరిచేలా చూస్తారుఅన్ని డిహెచ్ లోనూ జాతీయ డిజిటల్ ఆరోగ్య కార్యక్రమం (ఎన్ డిహెచ్ఎంఅమలుకు ఇది భారీ ఉత్తేజం ఇస్తుందిజిల్లా ఆస్పత్రుల హార్డ్ వేర్ సామర్థ్యం విస్తరించడానికి కూడా ద్దతు ఇస్తారు.

-      జాతీయ -సంజీవని టెలి న్సల్టేషన్ ఆర్కిటెక్చర్ ను విస్తరించేందుకు గు ద్దతు ర్యలు చేపతారుద్వారా టెలీ న్సల్టేషన్ సేవను ప్రస్తుతం నిర్వహిస్తున్న రోజుకి 50 వేల టెలీ న్సల్టేషన్ల నుంచి రోజుకి 5 క్ష టెలీ న్సల్టేషన్లకు పెంచుతారుఅలాగే దేశంలోని అన్ని జిల్లాల్లో -సంజీవని టెలీ న్సల్టేషన్ బ్ ను టిష్ఠం చేయడం ద్వారా కోవిడ్ కేర్ సెంటర్లలో (సిసిసికోవిడ్ రోగులకు టెలీ న్సల్టేషన్ సేవలందించేందుకు అవమైన ద్దతు ఇస్తారు.

-      డిఓహెచ్ ఎఫ్ బ్ల్యులోని సెంట్రల్ వార్ రూమ్ టిష్ఠం చేయడంకోవిడ్-19 పోర్టల్ క్తివంతం చేయడం, 1075 కోవిడ్ హెల్ప్ లైన్లుకోవిన్ ప్లాట్ ఫారం  టిష్ఠం చేయడానికి అవమైన ఐటి చొరలు ప్రర్శించేందుకు ద్దతు అందిస్తారు.

 

సిఎస్ఎస్ కింద తీసుకునే ర్యలు...

సిఎస్ఎస్ విభాగాల కింద మ్మారిపై త్వర పోరాటానికి త్వరిత స్పంద వ్యస్థలను ర్థవంతంగా అమలుపరిచేందుకు    జిల్లాఅంతన్నా దిగువ స్థాయిలో సేవ టిష్ఠకు ర్యలు తీసుకుంటారు.

-      దేశంలోని 736 జిల్లా ఆస్పత్రుల్లో పిల్ల  చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.  ప్రతీ ఒక్క రాష్ట్రంకేంద్రపాలిత ప్రాంతంలో (వైద్య ళాశాలరాష్ట్రప్రభుత్వ ఆస్పత్రులులేదా ఎయిమ్స్ఐఎన్ఐల వంటివి)  సెంట్రల్ ఆస్పత్రుల ఏర్పాటుకు ర్యలు తీసుకుంటారు.    పిల్ల చికిత్సపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (పేడియాట్రిక్ సిఓఇఏర్పాటు చేయడంతో పాటు  టెలీ ఐసియు సేవలందించేందుకు ద్దతు ఇస్తారుజిల్లా బాల చికిత్సా కేంద్రాలకు మార్గదర్శకం చేయడానికి అవమైన టెక్నికల్మెంటారింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

-      ప్రజారోగ్య వ్యస్థలో అందుబాటులో ఉన్న 20 వేల ఐసియు ల్లో 20 శాతం బాల ఐసియు లుగా మార్చేందుకు ర్యలు తీసుకుంటారు.

-      ప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలు చేపట్టడం ద్వారా ప్రస్తుత సిహెచ్ సిలుపిహెచ్ సిలుఎస్ హెచ్ సిలన్నింటిలోనూ (6-20  యూనిట్లులు పెంచడానికి ర్యలు తీసుకోవడం ద్వారా కోవిడ్-19కి చికిత్సను గ్రామీణపెరీ అర్బన్గిరిజ ప్రాంతాల ప్రకు చేరువ చేస్తారుద్వితీయతృతీయ శ్రేణి రాలుజిల్లా ప్రధాన కేంద్రాల అవరాల ఆధారంగా రింత పెద్ద ఫీల్డ్ ఆస్పత్రుల (50-100 లుఏర్పాటుకు ద్దతు ఇస్తారు.

-      ప్రతీ జిల్లాకు ఒక్కోటి చొప్పున మెడికల్ గ్యాస్ పైప్ లైన్ తో  కూడిన 1050 లిక్విడ్ మెడికల్ ఆక్సిజెన్ స్టోరేజి టాంకులు ఏర్పాటు చేస్తారు.

-      కొత్తగా 8800 అంబులెన్స్ లు జోడించడం ద్వారా ప్రస్తుత అంబులెన్స్  సంఖ్య పెంచుతారు.

-      ర్థ కోవిడ్ నిర్వ కోసం అండర్ గ్రాడ్యుయేట్పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంటర్న్ లుచివరి సంవత్సరం ఎంఎంబిలుబిఎస్ సిలుజిఎన్ఎం ర్సింగ్ విద్యార్థుల సేవలు ఉపయోగించుకుంటారు.

-      అన్ని యాల్లో కోవిడ్ నివార ప్రర్తనా నియమావళి పాటిస్తూ కోవిడ్-19ని ర్థవంతంగా నిలువరించే జాతీయ స్థాయి వ్యూహంలో భాగంగా రాష్ర్టాల్లో “టెస్ట్ఐసొలేట్ట్రీట్” సేవ సంఖ్య రోజుకి 21.5 క్షలుండేలా ర్యలు తీసుకుంటారు.

-      కోవిడ్-19 చికిత్సకి కావసినన్ని ఔషధాలు అందుబాటులో ఉంచడంర్ స్టాక్  ఏర్పాటు కోసం జిల్లాలకు గినంత ద్దతు ఇస్తారు.

మొత్తం రూ.23,123 కోట్ల వ్యయంతో 2021 జూలై 1 తేవా నుంచి 2022 మార్చి 31 తేదీ కు నిర్వహించనున్న “భారత కోవిడ్ 19 అత్యవసర స్పందనఆరోగ్య వ్యవస్థల సంసిద్ధనీయత ప్యాకేజి :  ఫేజ్ II” ప్యాకేజిలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉంటుంది.

అది

ఇసిఆర్ పి-II లో  కేంద్ర వాటా - రూ.15,000 కోట్లు

ఇసిఆర్ పి-II లో  రాష్ర్టాల వాటా - రూ.8,123 కోట్లు

2021-22 ఆర్థిక సంవత్సరంలో ముందున్నతొమ్మిది నెల క్ష అవరాలను ప్రధానంగా రిగలోకి తీసుకుని  ప్యాకేజి రూపొందించారుకేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులు/  ఏజెన్సీలు;  రాష్ట్రప్రభుత్వాలు/   కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య వ్యస్థలు రెండో విడ కోవిడ్ యంలో కూర్చుకున్న దుపాయాలను రింతగా విస్తరించి మ్మారి ముందు కాలంలో సంతరించుకోబోయే రూపాలకు అనుగుణంగా సంసిద్ధం చేయడానికి ర్యలు చేపతారుఅలాగే జిల్లా స్థాయిఅంతన్నా దిగువ స్థాయిలో కూడా దుపాయాలు మెరుగుపడంపై కూడా దృష్టి సారిస్తారు.

 

పూర్వాపరాలు

2020 మార్చిలో కోవిడ్‌-19 మ్మారి దేశాన్ని తాకిన యంలో ఏర్పడిన క్లిష్ట రిస్థితి నేపథ్యంలో ఎంఓహెచ్ఎఫ్ బ్ల్యురాష్ట్ర ప్రభుత్వాలు/  కేంద్రపాలిత ప్రాంతాల ప్రత్నాలకు ద్దతు ఇవ్వడంమ్మారి నిర్వకు దీటుగా ఆరోగ్య వ్యస్థను తీర్చి దిద్దడం కోసం “భార కోవిడ్‌-19 అత్య స్పంద‌, ఆరోగ్య వ్యస్థ సంసిద్ధ ప్యాకేజి” పేరిట రూ.15 వేల కోట్ల కేంద్రప్రభుత్వ స్కీమ్ ను ప్రధానమంత్రి ప్రటించారు. 2021 ఫిబ్రరి ధ్య కాలం నుంచి రెండో విడ రోనా విజృంభించి దేశంలోని గ్రామీణ‌, పెరీ అర్బన్‌, గిరిజ ప్రాంతాలకు కూడా విస్తరించింది.

 

****



(Release ID: 1734086) Visitor Counter : 260