ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 139వ రోజు


ఇప్పటిదాకా 22.37 కోట్లకు పైగా కోవిడ్ టీకాలు
18-44 వయోవర్గంలో 2.41కోట్లమంది టీకా లబ్ధిదారులు
ఈ సాయంత్రం 7 వరకు 26 లక్షలమందికి పైగా టీకాలు

Posted On: 03 JUN 2021 8:31PM by PIB Hyderabad

టీకాల కార్యక్రమంలో 138వ రోజైన నేటి సాయంత్రం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 22,37 కోట్లు దాటి  22,37,27,632 చేరింది.  

ఈ రోజు 18-44 వయోవర్గంలో 14,20,288 మంది లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 27,203 మంది రెండో డోస్ తీసుకున్నారు.  దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా  తీసుకున్న మొదటి డోసుల సంఖ్య  2,40,54,868 కు, రెండో డోసుల సంఖ్య 86,568 కు చేరింది.  ఇందులో బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్నాటక,  మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ వయోవర్గం లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి

సంఖ్య

రాష్ట్రం

మొదటి డోస్

రెండో డోస్

1

అండమాన్, నికోబార్ దీవులు

10,368

0

2

ఆంధ్రప్రదేశ్

39,715

61

3

అరుణాచల్ ప్రదేశ్

33,667

0

4

అస్సాం

6,01,366

66

5

బీహార్

16,91,187

11

6

చండీగఢ్

59,765

0

7

చత్తీస్ గఢ్

7,61,398

4

8

దాద్రా, నాగర్ హవేలి

42,324

0

9

డామన్, డయ్యూ

52,895

0

10

ఢిల్లీ

11,13,150

2,335

11

గోవా

39,579

402

12

గుజరాత్

19,05,200

79

13

హర్యానా

11,65,163

1,579

14

హిమాచల్ ప్రదేశ్

1,04,070

0

15

జమ్మూకశ్మీర్

2,58,933

10,253

16

జార్ఖండ్

5,88,661

110

 17

కర్నాటక

15,32,089

1,930

18

కేరళ

4,13,900

39

19

లద్దాఖ్

39,771

0

20

లక్షదీవులు

6,057

0

21

మధ్యప్రదేశ్

23,71,357

5,781

22

మహారాష్ట్ర

13,75,832

3,930

23

మణిపూర్

37,966

0

24

మేఘాలయ

40,283

0

25

మిజోరం

17,442

0

26

నాగాలాండ్

33,394

0

27

ఒడిశా

7,68,722

1,180

28

పుదుచ్చేరి

27,484

0

29

పంజాబ్

4,41,918

886

30

రాజస్థాన్

18,65,871

320

31

సిక్కిం

10,508

0

32

తమిళనాడు

15,79,280

1,198

33

తెలంగాణ

4,21,038

354

34

త్రిపుర

59,060

0

35

ఉత్తరప్రదేశ్

26,57,176

55,449

36

ఉత్తరాఖండ్

2,82,628

0

37

పశ్చిమ బెంగాల్

16,05,651

601

                         మొత్తం

2,40,54,868

86,568

 

మొత్తం ఇప్పటిదాకా 22,37,27,632 టీకాలివ్వగా ఇందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న  99,24,634 మొదటి డోసులు, 68,26,409 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న 1,59,18,192 మొదటి డోసులు,   86,04,747 రెండో డోసులు, 18-44 వయోవర్గానికి చెందినవారు తీసుకున్న  2,40,54,868 మొదటి డోసులు, 86,568 రెండో డోసులు,  45-60 ఏళ్లవారు తీసుకున్న  6,85,51,044 మొదటి డోసులు,  1,10,74,273 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,96,72,572 మొదటి డోసులు, 1,90,14,325 రెండో డోసులు ఉన్నాయి.     

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

99,24,634

రెండో డోస్

68,26,409

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,59,18,192

రెండో డోస్

86,04,747

18-44 వయోవర్గం

మొదటి డోస్

2,40,54,868

రెండో డోస్

86,568

45 - 60 వయోవర్గం

మొదటి డోస్

6,85,51,044

రెండో డోస్

1,10,74,273

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,96,72,572

రెండో డోస్

1,90,14,325

మొత్తం

22,37,27,632

 

టీకాల కార్యక్రమం మొదలైన 139వ రోజైన జూన్3న 26,24,971 టీకా డోసులిచ్చారు. ఇందులో 24,04,166 మంది లబ్ధిదారులు  మొదటి డోస్, 2,20,805 మంది రెండో డోస్ తీసుకున్నట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది.   

తేదీ: జూన్ 3,  2021 (139వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

11,739

రెండో డోస్

10,087

కోవిడ్ యోధులు

మొదటి డోస్

65,667

రెండో డోస్

19,864

18-44 వయోవర్గం

మొదటి డోస్

14,20,288

రెండో డోస్

27,203

45 -60 వయోవర్గం

మొదటి డోస్

6,48,265

రెండో డోస్

97,726

60 పైబడ్డవారు

మొదటి డోస్

2,58,207

రెండో డోస్

65,925

మొత్తం

మొదటి డోస్

24,04,166

రెండో డోస్

2,20,805

 

దేశంలో వ్యాధిబారిన పడే అవకాశం మెండుగా ఉన్న ప్రజలను కాపాడే ఆయుధం కోవిడ్ టీకా గనుక అత్యున్నత స్థాయిలో ఈ టీకాల కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు  క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు.

.

 

****



(Release ID: 1724248) Visitor Counter : 176


Read this release in: English , Urdu , Hindi