ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ 19 టీకాల కార్యక్రమం తాజాసమాచారం – 118వ రోజు


18 కోట్లకు చేరువైన మొత్తం టీకా డోసుల పంపిణీ సంఖ్య

18-44 వయోవర్గంలో రాత్రి 8 వరకు 4.37 లక్షలమంది టీకా లబ్ధిదారులు
నేడు 19.75 లక్షలు దాటిన మొత్తం టీకాలు

Posted On: 13 MAY 2021 9:23PM by PIB Hyderabad

ఈ రాత్రి 8 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఇచ్చిన టీకా డోసులు 17,91,77,029

18-44 వయోవర్గం వారు ఈ రోజు 4,37,192 టీకాలు తీసుకోగా ఇప్పటిదాకా   మొత్తం 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత

 ప్రాంతాలలో టీకాలు వేయించుకున్న ఈ వయోవర్గం వారు 39,14,688 మంది ఉన్నారు. రాష్ట్రాలవారీగా ఈ పట్టిక చూపుతోంది.

 

 

 

సంఖ్య

రాష్ట్రం

మొత్తం

1

అండమాన్-నికోబార్ దీవులు

1,173

2

ఆంధ్రప్రదేశ్

2,081

3

అస్సాం

1,47,108

4

బీహార్

4,02,327

5

చండీగఢ్

2

6

చత్తీస్ గఢ్

1,028

7

దాద్రా-నాగర్ హవేలి

688

8

డామన్- డయ్యూ

621

9

ఢిల్లీ

5,22,791

10

గోవా

1,757

11

గుజరాత్

4,18,995

12

హర్యానా

3,83,159

13

హిమాచల్ ప్రదేశ్

14

14

జమ్మూ-కశ్మీర్

30,163

15

జార్ఖండ్

94

16

కర్నాటక

1,03,033

17

కేరళ

1,149

18

లద్దాఖ్

86

19

మధ్యప్రదేశ్

1,36,182

20

మహారాష్ట్ర

6,33,008

21

మేఘాలయ

6

22

నాగాలాండ్

4

23

ఒడిశా

1,07,905

24

పుదుచ్చేరి

2

25

పంజాబ్

5,754

26

రాజస్థాన్

5,89,078

27

 తమిళనాడు

26,192

28

తెలంగాణ

500

29

త్రిపుర

2

30

ఉత్తరప్రదేశ్

3,15,286

31

ఉత్తరాఖండ్

67,331

32

పశ్చిమ బెంగాల్

17,169

మొత్తం

39,14,688

 

మొత్తం టీకాలు 17,91,77,029 కాగా అందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న  96,16,697  మొదటి డోసులు.  66,02,553 రెండో డోసులు,  కోవిడ్ యోధులు తీసుకున్న  1,43,14,563 మొదటి డోసులు, 81,12,476 రెండో డోసులు, 18-44 వయోవర్గం వారు తీసుకున్న   39,14,688 మొదటి డోసులు, 45-60 ఏళ్ళ వారు తీసుకున్న  5,65,82,401 మొదటి డోసులు, 85,14,552 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,42,32,598 మొదటి డోసులు,  1,72,86,501 రెండో డోసులు ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

96,16,697

రెండవ డోస్

66,02,553

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,43,14,563

రెండవ డోస్

81,12,476

18-44 y వయోవర్గం

మొదటి డోస్

39,14,688

45 -60 వయోవర్గం

మొదటి డోస్

5,65,82,401

రెండవ డోస్

85,14,552

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,42,32,598

రెండవ డోస్

1,72,86,501

మొత్తం

17,91,77,029

 

టీకాల కార్యక్రమం మొదలైన 118 వ రోజైన మే 13 నాడు మొత్తం  19,75,176 టీకా డోసులిచ్చారు. 10,10,856 మంది లబ్ధిదారులు మొదటి డోస్ తీసుకోగా 9,64,320 మంది రెండో డోస్ తీసుకున్నారని రాత్రి 8 గంటలకు అందిన తాత్కాలిక నివేదిక తెలియజేస్తోంది. .

తేదీ: మే 13, 2021 (118వ రోజు ) 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

16,441

రెండవ డోస్

32,567

కోవిడ్ యోధులు

మొదటి డోస్

80,428

రెండవ డోస్

82,147

18-44 వయోవర్గం

మొదటి డోస్

4,37,192

45 -60 వయోవర్గం

మొదటి డోస్

3,42,001

రెండవ డోస్

3,57,565

60 పైబడ్డవారు

మొదటి డోస్

1,34,794

రెండవ డోస్

4,92,041

మొత్తం

మొదటి డోస్

10,10,856

రెండవ డోస్

9,64,320

 

దేశంలో వ్యాధి బారిన పడే అవకాశం మెండుగా ఉన్నవారిని కాపాడేందుకు ఎంచుకున్న ఒక ఆయుధం టీకాల కార్యక్రమం. అందుకే  దీన్ని ఒక ఉన్నత స్థాయి బృందం క్రమం తప్పకుండా సమీక్షిస్తూ ఉంటుంది. 

****


(Release ID: 1718510) Visitor Counter : 190
Read this release in: English , Urdu , Hindi , Marathi