ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ 19 టీకాల కార్యక్రమం -83వ రోజు
మొత్తం 9.4 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ
8న సాయంత్రం 8గంటల్లోపు 34.73 లక్షలు
Posted On:
08 APR 2021 9:09PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 9.4 కోట్లు దాటింది. 8వ తేదీ సాయంత్రంమ8 గంటలకు
అందిన సమాచారం ప్రకారం 9,40,96,689 టీకా డోసుల పంపిణీ జరిగింది. అందులో 89,74,122 డోసులు ఆరోగ్య
సిబ్బందికిచ్చిన మొదటి డోసులు కాగా 54,48,206 డోసులు వారికిచ్చిన రెండో డోసులు. 98,09,525 డోసులు కోవిడ్
యోధులకిచ్చిన మొదటి డోసులు కాగా 45,41,636 డోసులు వారికిచ్చిన రెండో డోసులు. 2,59,55,762 డోసులు 45-59
ఏళ్ళ మధ్య ఉన్నవారికిచ్చిన మొదటి డోసులు కాగా 5,20,339 డోసులు వారికిచ్చిన రెండో డోసులు. 3,74,95,435 డోసులు
60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన మొదటి డోసులు కాగా 13,51,664 రెండో డోసులు.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళ మధ్య వారు
|
6 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
89,74,122
|
54,48,206
|
98,09,525
|
45,41,636
|
2,59,55,762
|
5,20,339
|
3,74,95,435
|
13,51,664
|
8,22,34,844
|
1,18,61,845
|
దేశవ్యాప్త టీకాల కార్యక్రమం చేపట్టిన 83 వ రోజైన ఏప్రిల్ 8నాడు రాత్రి 8 గంటలవరకు 34,73,083 టీకా డోసుల
పంపిణీ జరిగింది. అందులో 30,81,621మంది లబ్ధిదారులకు మొదటి డోస్ ఇవ్వగా 3,91,462 మందికి రెండో డోస్ ఇచ్చారు.
.
తేదీ: ఏప్రిల్ 8, 2021 (83వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళ మధ్య వారు
|
6 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
5,427
|
27,989
|
40,885
|
1,24,488
|
20,29,313
|
48,482
|
10,05,996
|
1,90,503
|
30,81,621
|
3,91,462
|
(Release ID: 1710603)
Visitor Counter : 192