ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకాల కార్యక్రమం – 75వ రోజు
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 6.43 కోట్లకు పైగా టీకాలు
ఈరోజు సాయంత్రం 7 వరకు 13.04 లక్షలు
Posted On:
31 MAR 2021 9:48PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా పంపిణీ చేసిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య ఈ రోజుకు 6.43 కోట్లు దాటింది. ఇందులో
82,47,288 డోసులు ఆరోగ్యసిబ్బంది మొదటి డోసులు, 52,38,705 డోసులు ఆరోగ్య సిబ్బంది రెండో డోసులు, 91,34,627 డోసులు కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డోసులు, 39,23,172 డోసులు కోవిడ్ యోధుల రెండో డోసులు కాగా 3,00,39,599 మంది మొదటి డోస్ అందుకున్న 60 ఏళ్ళు పైబడ్డవారు, 86,869 మంది రెండో డోస్ లబ్ధిదారులు, 76,74,934 డోసులు 45-60 ఏళ్ళ మధ్య వయసున్న దీర్ఘకాల వ్యాధిగ్రస్తుల మొదటి డోసులు, 13,571 డోసులు వారికిచ్చిన రెండో డోసులు ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
82,47,288
|
52,38,705
|
91,34,627
|
39,23,172
|
76,74,934
|
13,571
|
3,00,39,599
|
86,869
|
దేశవ్యాప్త టీకాల కార్యక్రమం మొదలైన 75వ రోజైన నేడు మొత్తం 13,04,412 టీకా డొసుల పంపిణీ జరిగింది. అందులో 11,07,413 మంది లబ్ధిదారులు మొదటి డోస్ కాగా, 1,96,999మంది లబ్ధిదారులు రెండో డోస్ టీసుకున్నారు. తుది నివేదిక రావాల్సి ఉంది.
తేదీ: మార్చి 31, 2021
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45 - 60 వయసున్న దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
31,049
|
19,180
|
86,210
|
1,32,705
|
3,21,977
|
6,747
|
6,68,177
|
38,367
|
11,07,413
|
1,96,999
|
****
(Release ID: 1708858)
Visitor Counter : 164