ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల కార్యక్రమం-74వ రోజు


మొత్తం 6.24 కోట్లకు పైగా కొవిడ్ టీకా డోసుల పంపిణీ

ఈరోజు సాయంత్రం 7 వరకు 12.94 లక్షల టీకా డోసులు

Posted On: 30 MAR 2021 9:03PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఈరోజు వరకు వేసిన కోవిడ్ టీకాల సంఖ్య 6.24 కోట్లు దాటింది. సాయంత్రం 7 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 6,24,08,333 టీకా డోసుల పంపిణీ జరిగింది. అందులో 82,00,007 డోసులు ఆరోగ్య సిబ్బంది అందుకున్న మొదటి డోసులు, 52,07,368 డొసులు ఆరోగ్య సిబ్బంది రెండో డోసులు, 90,08,905 డోసులు కొవిడ్ యొధుల మొదటి డోసులు, 37,70,603 డోసులు కొవిడ్ యోధుల రెండో డోసులు,   2,90,20,989 డోసులు 60 ఏళ్ళ పైబడ్డవారు అందుకున్న మొదటి డోసులు, 36,899 డోసులు 60 ఏళ్ళు పైబడ్డవారి రెండో డోసులు,   71,58,657 డోసులు 45-60 ఏళ్ల మధ్య వయసున్న దీర్ఘకాల వ్యాధి గ్రస్తులు అందుకున్న మొదటి డోసులు,  4,905డోసులు 45-60 ఏళ్ళ మధ్య వయస్కుల రెండో డోసులు ఉన్నాయి.  

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్య దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్ళు పైబడ్డవారు

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

82,00,007

52,07,368

90,08,905

37,70,603

71,58,657

4,905

2,90,20,989

36,899

 

టీకాల కార్యక్రమం మొదలైన 74వ రోజైన నేడు మొత్తం 12,94,979 డోసుల కోవిడ్ టీకాలిచ్చారు. అందులో  11,77,160 మంది లబ్ధిదారులు మొదటి డోస్ అందుకోగా 1,17,819 మంది రెండో డోస్ తీసుకున్నారు. తుది నివేదిక అందాల్సి ఉంది.

తేదీ: మార్చి 30, 2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్య దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

25,091

18,621

64,163

59,382

2,86,174

4,500

8,01,732

35,316

11,77,160

1,17,819

 ****



(Release ID: 1708689) Visitor Counter : 124


Read this release in: English , Urdu , Hindi