మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
బీహెచ్‌యూ వీసీ కార్యాలయం విధులు నిర్వర్తించనున్న రెక్టార్ ప్రొ.విజయ్ కుమార్ శుక్లా
Posted On:
28 MAR 2021 8:14PM by PIB Hyderabad
బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ) ఉప కులపతిగా పదవీకాలం ముగియడంతో, ప్రొ.రాకేష్ భట్నాగర్ పదవి నుంచి తప్పుకున్నారు. బీహెచ్‌యూ చట్టంలోని నిబంధన ప్రకారం, వీసీ కార్యాలయం విధులను విశ్వవిద్యాలయం రెక్టార్ ప్రొ.విజయ్ కుమార్ శుక్లా నిర్వర్తిస్తారు.
***
(Release ID: 1708245)
Visitor Counter : 141