ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 టీకాల కార్యక్రమం – 69 వ రోజు


ఇప్పటిదాకా 5.46 కోట్ల టీకా డోసుల పంపిణీ
ఈ సాయంత్రం 7 గంటల వరకు 15.20 లక్షల టీకాలు

Posted On: 25 MAR 2021 9:31PM by PIB Hyderabad

ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ఇచ్చిన కోవిడ్ టీకాల సంఖ్య 5.46 కోట్లు దాటింది. సాయంత్రం 7 గంటలవరకు 5,46,65,820 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో 80,18,757 డోసులు ఆరోగ్య సిబ్బంది మొదటి డోసులు, 50,92,757 డోసులు ఆరోగ్య సిబ్బంది రెండో డోసులు, 85,53,228 డోసులు కోవిడ్ యోధుల మొదటి డోసులు, 33,19,005 డోసులు కోవిడ్ యధుల రెండో డోసులు, 2,42,50,649 మంది 60 ఏళ్ళు పైబడిన వారు, 54,31,424 మంది 45 ఏళ్ళు పైబడిన దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు ఉన్నారు.

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్ళు పైబడ్డవారు

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

80,18,757

50,92,757

85,53,228

33,19,005

54,31,424

2,42,50,649

 

టీకాల కార్యక్రమం మొదలైన 69వ రోజైన నేటి ఈ సాయంత్రం 7 గంటలవరకు మొత్తం 15,20,111 టీకా డోసుల పంపిణీ జరిగింది. అందులో 14,07,520 మంది లబ్ధిదారులు మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు ఉండగా 1,12,591 మంది రెండో డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు ఉన్నారు. రాత్రి పొద్దుపోయాక తుది సమాచారం అందుతుంది.

తేదీ: మార్చి 25, 2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

1వ డోస్

2వ డోస్

37,908

30,967

74,750

81,624

2,99,475

9,95,387

14,07,520

1,12,591

 

***

 

 



(Release ID: 1707665) Visitor Counter : 142


Read this release in: English , Urdu , Hindi