ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ 19 టీకాలు- 68వ రోజు


మొత్తం 5.21 కోట్లకు పైగా కోవిడ్ టీకా డోసులు

ఈ ఉదయం 7 వరకు 13.54 లక్షల టీకాల పంపిణీ

Posted On: 24 MAR 2021 9:06PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పంపిణీచేసిన టీకా డోసుల సంఖ్య   5.21 కోట్లు దాటింది. నిన్న సాయంత్రం వరకు అందిన నివేదిక ప్రకారం 5,21,97,380 టీకా డోసుల పంపిణీ జరిగింది.  ఇందులో 79,56,925 డోసులు  ఆరోగ్య సిబ్బంది మొదటి డోసులు, 50,47,927 డోసులు ఆరోగ్య సిబ్బంది రెండో  డోసులు, 84,33,875 డోసులు కోవిడ్ యోధుల మొదటి డోసులు,   32,02,183 ఆరోగ్య సిబ్బంది రెండో డోసులు,  2,26,01,622 మంది 60 ఏళ్ళు పైబడిన వారికిచ్చిన డోసులు, 49,54,848 45-60 ఏళ్ల మధ్య ఉన్న దీర్ఘకాల వ్యాధిగ్రస్తుల డోసులు ఉన్నాయి. 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ల దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్లు పైబడ్డవారు

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

79,56,925

50,47,927

84,33,875

32,02,183

49,54,848

2,26,01,622

 

టీకాల కార్యక్రమం మొదలైన 68వ రోజైన నిన్న ఒక్క రోజే  సాయంత్రం 7 గంటలవరకు మొత్తం 13,54,976 టీకాల పంపిణీ జరిగింది. అందులో 12,14,055 మంది లబ్ధిదారులు మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు కాగా 1,40,921 మంది రెండో డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు. 

తేదీ: మార్చి 24, 2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ల దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్లు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

1వ డోస్

2వ డోస్

38,837

27,481

71,748

1,13,440

2,55,672

8,47,798

12,14,055

1,40,921

 

***


(Release ID: 1707527) Visitor Counter : 161


Read this release in: English , Urdu , Hindi