ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాలు-64వ రోజు

4.36 కోట్లకు పైగా కోవిడ్ టీకా డోసుల పంపిణీ
ఈ రోజు సాయంత్రం 7 వరకు 16.12 లక్షల టీకాలు

Posted On: 20 MAR 2021 9:09PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఈరోజు వరకు వేసిన మొత్తం కోవిడ్ టీకాల సంఖ్య 4.36 కోట్లు దాటింది. సాయంత్రం 5 గంతక్లవరకు అందిన తాత్కాలిక సమాచారం ప్రకారం 4,36,75,564 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో  77,63,276 మంది ఆరోగ్య సిబ్బంది మొదటి డోస్ అందుకున్నవారు కాగా, 48,51,260 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ అందుకున్నవారున్నారు. అదే విధంగా 80,49,848 మంది కోవిడ్ యోధులు మొదటి డోస్ తీసుకోగా 25,41,265 మంది కోవిడ్ యోధులు రెండో డోస్ తీసుకున్నారు. 1,69,58,841మంది లబ్ధిదారులు 60 ఏళ్ళు పైబడ్డవారు కాగా  35,11,074 మంది 45-6- ఏళ్లమధ్య ఉన్న దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు.

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్య

దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్లు పైబడ్డవారు

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2nd Dose

1వ డోస్

1వ డోస్

77,63,276

48,51,260

80,49,848

25,41,265

35,11,074

1,69,58,841

 

టీకాలు మొదలైన 64వ రోజైన నేడు సాయంత్రం 7 గంటలవరకు అందిన తాత్కాలిక సమాచారం ప్రకారం మొత్తం 16,12,172 టీకా డోసుల పంపిణీ జరిగింది. అందులో 14,41,009 మందిఒ లబ్ధిదారులు మొదటి డోస్ అందుకున్న ఆరోగ్యసిబ్బంది , కోవిడ్ యోధులు కాగా 1,71,163 మంది రెండో డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, కొవిడ్ యోధులు. తుది నివేదిక రాత్రిపొద్దుపొయాక అందుతుంది. 

 

తేదీ: మార్చి 20, 2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్య

దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు

60 ఏళ్లు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

1వ డోస్

2వ డోస్

56,437

46,975

92,242

1,24,188

2,87,462

10,04,868

1,441,009

17,1163

 

 

****



(Release ID: 1706485) Visitor Counter : 172


Read this release in: English , Urdu , Hindi